'ఆర్ ఆర్ ఆర్' అనగానే మనకు ఖచ్చితంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం గుర్తు వస్తుంది. ఆ హ్యాష్ ట్యాగ్ అంతలా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ కు ఉన్న క్రేజ్ ని డైరక్టర్ తేజ, హీరో రానా కలిసి తమ ఖాతాలో కలిపేసుకోనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది.