MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • "విశ్వంభర": ఈ రెండు తేదీలలో ఒక రోజు రిలీజ్ డేట్ ఫైనల్ !

"విశ్వంభర": ఈ రెండు తేదీలలో ఒక రోజు రిలీజ్ డేట్ ఫైనల్ !

చిరంజీవి 'విశ్వంభర' సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా రెండు విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు - జూలై 24 లేదా ఆగస్టు 21.

1 Min read
Author : Surya Prakash
Published : Mar 30 2025, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Chiranjeevi Vishwambhara eyes two release dates! in telugu

Chiranjeevi Vishwambhara eyes two release dates! in telugu


మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ చిత్రం "విశ్వంభర"(Vishwambhara) . చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి .

ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదే ఈ చిత్రం రిలీజ్ డేట్.నిర్మాతలు ఈ చిత్రం కోసం  రెండు సాధ్యం విడుదల తేదీలను పరిశీలుస్తున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Chiranjeevi Vishwambhara eyes two release dates! in telugu

Chiranjeevi Vishwambhara eyes two release dates! in telugu


 "విశ్వంభర" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌లో జాప్యం కారణంగా విడుదల నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. మొదట సంక్రాంతికి కానుకగా ఈ సినిమాని 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటన చేసారు.

ఆ తరువాత ఈ చిత్రం మే 9కి  అనుకున్నారు.  కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా కాదని తెలుస్తోంది.  విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ షెడ్యూల్ ప్రకారం  జూలై 24న “విశ్వంభర” థియేటర్లలోకి రావచ్చు. కాకపోతే, చిరంజీవి పుట్టినరోజుతో పాటుగా ఆగస్ట్ 21కి విడుదల తేదీ మారవచ్చు అని తెలుస్తోంది. 

 

33
Chiranjeevi Vishwambhara eyes two release dates! in telugu

Chiranjeevi Vishwambhara eyes two release dates! in telugu


మరో ప్రక్క చిరు మేనల్లుడు, నటుడు సాయిదుర్గా తేజ్‌ (sai durgha tej) ఈ సినిమాలో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆయన అతిథి పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్‌స్క్రీన్‌లో హీరో (చిరంజీవి) మేనల్లుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం.  

 

సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తోంది చిత్ర బృందం.  ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీనికి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తుండగా.. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
 
3rd TEST • SA vs AUS
Tea
SASA
(103.0 ov) 329 & 294/5
AUSAUS
429
Day 4 - Session 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎనిమిదో వారం ఓటింగ్‌.. ఈ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు?
Recommended image2
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Anirudh Ravichander: అనిరుధ్ క్యూట్ అండ్ యంగ్ లుక్ వెనుక సీక్రెట్.. ఆ 8 ఫుడ్స్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved