ఇప్పటికే 21 కంపెనీలను ప్రమోట్ చేస్తున్న మహేష్ తాజాగా ఈ కార్ల సంస్థను కూడా ప్రమోట్ చయనుండటంతో ఆయన ఖాతా 22కు చేరింది. ఇదిలా ఉంటే త్వరలో మహేష్ తన సొంత బ్రాండ్ ఫెరఫ్యూమ్ ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.
ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది....ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ప్రభాస్ డేట్స్ వంటి విషయాలు గురించిన సమాచారం మీకు అందిస్తున్నాం. ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా కోసం నాగ అశ్విన్ ప్రస్తుతం టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. అలాగే...
అల్లు అరవింద్, మైహోమ్స్ రామేశ్వరరావ్ సంయుక్తంగా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ‘అహా’ ఓటీటీ(OTT)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న విధంగా ఈ ఓటీటీ దూసుకుపోవటం లేదు.
హీరోలు వీకెండ్ రాగానే అందరూ ఒక చోట గేదర్ అవటం, తమ ఇష్యూలు ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవటం,చర్చించుకోవటం చేస్తూంటారు. అంతేకాదు ట్రిప్ కు ఓ సారి చొప్పున...హీరోలు తమ ఇళ్లలో పార్టీలు ఏర్పాటు చేసి తమ స్నేహ భావం చాటుకుంటూంటారు.
ఇది దళితుల సినిమా అంటూ దానికి, దళితుల ఆదరణ కూడా లేదంటూ ఆయన అనటం విమర్శలకు తావిచ్చింది. ఆయన సినిమాని ఆయనే చంపేసుకుంటున్నాడని అంటున్నారు.
రాజమౌళికి రాజీ అనేది ఉండడని అంటూంటారు. అయితే ఆయన కెరీర్ లో అన్ని పెద్ద హిట్స్, భారీ బడ్జెట్ చిత్రాలే కావటంతో ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు అదే రూట్ లో శేఖర్ కమ్ముల సైతం ప్రయాణం పెట్టుకున్నాడట.
ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఆ తరువాత `ఈ నగరానికి ఏమైంది?` చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. దాంతో దర్శకుడిగా గ్యాప్ తీసుకుని నటుడుగా సినిమా చేసాడు.`మీకు మాత్రమే చెప్తా` అంటూ తన నటనతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..
గత కొద్ది కాలంగా తెలుగులో ఓ బినామీ ప్రొడ్యూసర్ మొదలయ్యాడు. ఆయన కాస్త యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడని మీడియా వాపోతోంది. అసలు కన్నా కొసరు కు ఎక్కువ అన్నట్లు ఈ ప్రొడ్యూసర్ ...రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కన్నా హంగామా గట్టిగా చేస్తున్నాడు.
నరేష్ దగ్గరకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. అదీ కాజల్ సరసన కనిపించటానికి అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ చేయటానికి ముందుకొచ్చారు. ఇంక ఆలోచించేదేముంది...జస్ట్ ...ఓకే అని రెండు అక్షరాలు అనేసాడట.