పచ్చి బఠానీలను ఎన్నో రకాల వంటల్లో వేస్తుంటారు. కేవలం టేస్ట్ కోసమే వీటిని తింటుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అవును పచ్చి బఠానీలతో మనం ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
ప్రస్తుతం జనాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త రోగాల రాకతో జనాలకు ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. ఇలాంటి పరిస్థితిలో రోజూ కేవలం ఒక పది నిమిషాల పాటు సూర్య నమస్కారం చేస్తే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.
dussehra 2023: రావణాసురుడిని చెడ్డవాడిగానే చూస్తారు. అలాగే భావించే వారు చాలా మందే ఉన్నారు. అందుకు విజయదశమి నాడు రావణాసుడి దిష్టి బొమ్మను తయారుచేసి దహనం చేస్తారు. రావణాసురుడు రాక్షసుడే అయినప్పటికీ.. ఇతనికి కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయట. రావణాసురుడిని చాలా ప్రదేశాల్లో పూజిస్తారు. గౌరవిస్తారు.
dussehra 2023: హిందూ మతంలో దసరా పండుగను అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా జరుపుకుంటారు. విజయదశమిని శరన్నవరాత్రుల తర్వాత దశమి తిథి నాడు జరుపుకుంటారు. దసరా నాడు రావణ దహనం చేసే సాంప్రదాయం ఉంది. మరి రావణ దహనం ఏ సమయంలో చేస్తారంటే?
bathukamma 2023: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సద్దుల బతుకమ్మ రానే వచ్చింది. ఈ రోజు ఆడపచులంతా తీరొక్క పువ్వులతో బతుకమ్మను ఎంతో అందంగా, అపురూపంగా పేరుస్తారు. ఇక సాయంత్రం వేళ అయితే తెలంగాణలోని ప్రతి చెరువు పువ్వుల వనంలాగే మారిపోతుంది.
ఫుడ్ మన ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవును హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు అందంగా కూడా కనిపిస్తాం. అలాగే చెడు ఆహారాల వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుది. అందంగా కనిపించడానికి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
dussehra 2023: ఈ ఏడాది అక్టోబర్ 24న దసరా పండుగను జరుపుకోబోతున్నాం. ఈ రోజున చెడుకు చిహ్నంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. కానీ కొన్ని చోట్ల రావణ దహనం జరగదు. ఈ ప్రదేశాలలో రావణుని దిష్టిబొమ్మను దహనం చేయరు. అంతేకాదు రావణుని మరణానికి సంతాపం కూడా తెలుపుతారు. ఆ ప్రదేశాలేంటంటే?
ప్రస్తుత కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే లైంగిక కోరికలు తగ్గడం ప్రారంభించాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యల నుంచి గట్టెక్కొచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే?
తులసి విత్తనాలనే సబ్జా గింజలు అంటారు. ఇవి చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఎండాకాలంలో వీటిని పానీయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విత్తనాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడతాయి. కానీ చాలా మంది తులసి విత్తనాలు చేసే మేలు తెలియక వీటిని ఉపయోగించడం లేదు.
navratri 2023: నేడు నవరాత్రుల్లో కన్యాపూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు అష్టమి నాడు కన్యను పూజిస్తే.. మరికొందరు నవమి నాడు అమ్మాయిలను పూజిస్తారు. ఈ పూజతో అమ్మవారు ఎంతో సంతోషిస్తారని నమ్ముతారు. మీరు కూడా కన్యాపూజ చేస్తున్నట్టైతే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి.