సనాతన ధర్మంలో మంగళవారం హనుమంతుని పూజకు అంకితం చేయబడింది. హనుమంతుని అనుగ్రహం పొందితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవని నమ్ముతారు. అందుకే ప్రతి మంగళవారం నాడు హనుమంతుడిని నిష్టగా పూజిస్తారు. హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే మాత్రం మంగళవారం నాడు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు.
ప్రస్తుతం డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఫాలో అయితే ఈ డెంగ్యూ నుంచి చాలా త్వరగా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరు. ఇందుకోసం గుడ్లను ఎలా తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి.
కుబేర బొమ్మను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు. ఈ బొమ్మ సకల సమస్యలు తొలగిస్తుందని, ఐశ్వర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. మరి ఈ బొమ్మను ఏ దిశలో ఉంచాలంటే?
చాలా మంది ఆడవారు జననేంద్రియాలను పరిశుభ్రంగా ఉంచుకోరు. దీని పరిశుభ్రతే మర్చిపోతుంటారు. కానీ దీనివల్లే అక్కడి నుంచి చెడు వాసన వస్తుంది. అలాగే ఇతర కారణాల వల్ల కూడా యోని నుంచి దుర్వాసన వస్తుంటుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే?
డయాబెటిస్ చికిత్స లేని వ్యాధి. ఇది జీవిత కాలం ఉంటుంది. దీన్ని కేవలం నియంత్రించగలం అంతే. అయితే ఈ డయాబెటీస్ వల్ల ఒక ప్రమాదకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అదేంటంటే?
స్నానం చేయకపోవడం వల్లే కాదు కొన్ని ఇతర కారణాల వల్ల కూడా శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీనివల్ల చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో శరీర దుర్వాసను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
కొంతమందికి కండోమ్స్ వాడినా కూడా యోనిలో ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంటుంది. అయితే దీనికి కారణం మీ భాగస్వామి ఫ్లేవర్డ్ కండోమ్ వాడకమేనంటున్నారు నిపుణులు. ఫ్లేవర్డ్ కండోమ్స్ వాడకం వల్ల యోని ఇన్ ఫెక్షన్ల వచ్చే అవకాశం చాలా రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గొంతునొప్పి కారణమేదైనా దీనివల్ల ఏదీ తినలేరు. తాగలేరు. ఇది మింగడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే ఎప్పుడూ గొంతు నొప్పి కలుగుతుంది. అయితే దీన్ని కొన్నిసహజ చిట్కాలతో కూడా చాలా సులువుగా తగ్గించుకోచ్చు.
మనలో చాలా మంది టీని తాగకుండా అస్సలు ఉండలేరు. ముఖ్యంగా ఉదయం ఎట్టి పరిస్థితిలోనైనా టీని పక్కాగా తాగుతుంటారు. కొంతమంది అయితే సమయం సందర్భం లేకుండా టీని తాగేస్తుంటారు. కానీ టీని ఎక్కువగా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పాల టీకి బదులుగా లెమన్ టీ తాగితే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?