Lifestyle

మీరు అందంగా ఉండాలంటే వీటిని అస్సలు తినకండి

Image credits: Pexels

చక్కెర

చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది వాపు. గ్లైకేషన్‌కు దారితీస్తుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. అలాగే చర్మం నీరసంగా కనిపిస్తుంది. 

Image credits: Getty

వేయించిన, ఆయిలీ ఫుడ్

వేయించిన, ఆయిలీ ఫుడ్స్ చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో ముఖంపై మొటిమలు అవుతాయి. చర్మ రంగు కూడా మారుతుంది. అందుకే ఇలాంటి ఆహారాలను తినడం మానుకోండి.
 

Image credits: Pexels

ప్రాసెస్ చేసిన ఆహారం

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు, సంకలనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా చర్మ సమస్యలు వచ్చేలా కూడా స్తాయి. 
 

Image credits: FreePik

మద్యం

ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది. అలాగే వాపు, ఉబ్బరం సమస్యలు వస్తాయి. మీ స్కిన్ కలర్ బాగుండాలంటే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకూడదు. 
 

Image credits: Pexels

రెడ్ మీట్

రెడ్ మీట్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది మొటిమల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పౌల్ట్రీ, చేపలు లేదా మొక్కల ఆధారిత వంటి లీన్ ప్రోటీన్ తీసుకోండి. 

Image credits: Pexels

శరీరంలో ఇది తగ్గితే ఇన్ని సమస్యలొస్తాయా?

గుమ్మడితో బోలెడు లాభాలు.. మీరు తింటున్నరా మరి..!

ఈ జ్యూస్ ను తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది

వైట్ చాక్లెట్ ను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?