విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. పుస్తకాల్లో తుగ్లక్ చరిత్ర చదివామని జగన్ కూడా ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

అమరావతి రాజధానిపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కేశినేని నాని ఇలాంటి వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా  చేసినట్లు తెలుస్తోంది. రాజధాని తరలిపోతుంది, వైసీపీ రాజధానిని వేరో ప్రాంతానికి తరలించబోతుంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కేశినేని నాని రాజధాని మార్చొద్దంటూ పరోక్షంగా సూచించారు. 

చిన్నపుడు మొహ్మద్ బీన్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాము 1328 సంవత్సరంలో ఢిల్లీ నుంచి రాజధాని మహారాష్ట్ర లోని దౌలతాబాద్కు తిరిగి అక్కడి నుండి ఢిల్లీ కి మార్చిన వైనం. మీరు ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని  భగవంతుని కోరుకుంటున్నాను.
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ను ప్రజలు చీదరించుకుంటున్నారు, కేంద్రానికి రాసిన లేఖను బహిర్గతం చేయాలి: దేవినేని ఉమా

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే