Chitha Vijay Prathap Reddy: అంగన్వాడీ అంటే ఇలా ఉండాలి: ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రశంసలు

Share this Video

విశాఖపట్నంలో అంగన్వాడీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరును అభినందించారు.

Related Video