Roja Serious on BR Naidu: నీచుడు బీఆర్నాయుడు టీటీడీ చైర్మన్‌పై రెచ్చిపోయినరోజా

Share this Video

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అడ్డంగా దొరికిపోయారని, అలాంటి వ్యక్తిని తక్షణం టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. ఈ వీడియోలతో హిందూ సమాజం నిర్ఘాంతపోయిందని, సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె వెల్లడించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మౌనం పాటించడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.

Related Video