IPL 2025 Final, Playoffs Venues: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ అడుగుపెట్టాయి. చివరి బెర్త్ కోసం ముంబై, ఢిల్లీ టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలను ప్రకటించింది.
Telugu news live updates: IPL 2025: ఐపీఎల్ ఫైనల్, ప్లేఆఫ్స్ ఎక్కడ జరుగుతాయి?

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి…
Telugu news liveIPL 2025: ఐపీఎల్ ఫైనల్, ప్లేఆఫ్స్ ఎక్కడ జరుగుతాయి?
Telugu news liveMumbai Indians: ముంబై ఇండియన్స్‌లోకి ముగ్గురు కొత్త ప్లేయర్లు
Mumbai Indians: కీలక మ్యాచ్ లకు ముందు ముంబై ఇండియన్స్ కు పలువురు స్టార్ ప్లేయర్లు దూరం అయ్యారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ నాల్గో స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి.
Telugu news liveIPL 2025: ఐపీఎల్ ఫైనల్ వేదికలు అక్కడికే ఎందుకు మార్చారు?
IPL 2025 Final Venue: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ వేదికలను బీసీసీఐ ప్రకటించింది. ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు ముల్లన్‌పూర్‌లో జరుగుతాయి.
Telugu news liveట్రంప్-పుతిన్ చర్చలు: ఉక్రెయిన్-రష్యా యుద్ధ విరామానికి ఆవకాశాలు?
ట్రంప్, పుతిన్ చర్చల తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధ విరామ చర్చలపై ఆశలు చిగురించాయి. పుతిన్ మంచివాడని, పరిస్థితిలో మార్పు వచ్చిందని ట్రంప్ అన్నారు.
Telugu news liveCSK vs RR: రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. ఐపీఎల్ లో సీఎస్కే తొలిసారి ఇలా.. !
IPL 2025 CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ఐపీఎల్‌లో పాయింట్ల పట్టిక చివరి స్థానానికి పడిపోయింది.
Telugu news liveపాక్ మీడియాలో ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్ .. ఏమంటున్నాడో తెలుసా?
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ ఖలిస్తానీ ఉగ్రవాదులు శత్రుదేశానికి వంతపాడుతున్నారు. తాజాగా ఖలిస్తాని ఉగ్రవాది ఒకరు పాక్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు.
Telugu news liveTelangana: దేశంలో తెలంగాణకు టాప్ ప్లేస్
Telangana: 2023–24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ పర్స్-కాపిటా జీఎస్‌వీఏ రూ.3.5 లక్షలకు చేరి దేశంలో అగ్రస్థానానికి చేరింది. తొమ్మిది సంవత్సరాలలో ఇది రెట్టింపు కంటే ఎక్కువ అయింది.
Telugu news liveభారత్ దెబ్బకు పాక్ పాలకులకు మతిపోయిందా.. ఈ మునీర్ కు అత్యున్నత హోదా ఏంట్రా సామీ..!
Telugu news liveకశ్మీర్ లో ఉగ్రదాడి గురించి ప్రధానికి ముందే తెలుసా? : ఖర్గే సంచలనం
పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ముందే తెలుసా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. నిఘా సంస్థలు ప్రధానికి హెచ్చరిక చేసినా పర్యాటకులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.
Telugu news liveTelangana: చోరీకి గురైన ఫోన్ల రికవరీలో తెలంగాణ తోపు.. CEIR లో టాప్ ప్లేస్
Telangana mobile recovery: దేశంలో పోయిన మొబైల్ ఫోన్లను అత్యధికంగా తిరిగి రికవరీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. చోరీకి గురైన మొత్తం 78,114 మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేశారు.
Telugu news livecoronavirus: కరోనా కొత్త వేరియంట్ విజృంభణ.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?
Symptoms of JN.1 variant of coronavirus: జనవరి 2024లోనే భారత్‌లో జేఎన్.1 కోవిడ్ సబ్-వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్‌లో వాటి ప్రభావం పెరుగుతోంది. భారత్ లో కూడా ఈ రకం కేసులపై ప్రభుత్వం అలర్ట్ అయింది.
Telugu news liveJagan: ఏ బుక్కులో రాసుకుంటారో రాసుకోండి.. ఎవ్వడినీ వదిలిపెట్టేది లేదు : మాజీ సీఎం జగన్ మాస్ వార్నింగ్
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినవారిని వదలమని, దేశం విడిచి వెళ్లినా రప్పించి వాళ్లకు సినిమా చూపిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Telugu news liveRecharge plan: 365 రోజుల వ్యాలిడిటీ... నెలకు రూ. 100 మాత్రమే. అదిరిపోయే ప్లాన్
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ డ్యూయల్ సిమ్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో రెండు సిమ్‌లకు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
Telugu news liveTIME100 Philanthropy 2025: టైమ్100 ఫిలాంత్రఫీ జాబితాలో ముఖేష్-నీతా అంబానీ దంపతులు
TIME100 Philanthropy 2025: టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఫిలాంత్రఫీ 2025 జాబితాలో ముఖేష్, నీతా అంబానీలు రూ. 407 కోట్ల విరాళాలతో భారత టాప్ దాతలలో ఒకరిగా నిలిచారు.
Telugu news liveCoronavirus: ఆసియా దేశాల్లో పెరుగుతోన్న కరోనా కేసులు.. భారత్‌లో యాక్టివ్ కేసులు ఏన్నంటే
కరోనా మహమ్మారి మరోసారి దూసుకొస్తోంది. రెండు వేవ్స్ రూపంలో వేలాది మంది ప్రాణాలను తీసుకున్న ఈ మాయదారి రోగం మళ్లీ పంజా విసురుతోంది.
Telugu news liveAngry When Hungry: ఆకలి వేసినప్పుడు మీకు కోపం వస్తోందా? కారణం ఇదే..
Angry When Hungry: మనలో చాలా మంది ఆకలి వేసినప్పుడు ‘ఆకలేస్తోంది’ అని కోపంగా, చిరాకుగా చెబుతారు. అదేంటి! ఆకలేస్తే మామూలుగా చెప్పొచ్చు కదా.. కోపంగా చెప్పడం ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఓ అద్భుతమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Telugu news liveCovid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కారణమేంటి?
Covid-19 cases rising: ఇండియాలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతోంది. అయితే, కొత్తగా మళ్లీ కరోనా వైరస్ కేసలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి ప్రధాన కారణమేంటి?
Telugu news liveIPL: ఐపీఎల్‌లో వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ రికార్డు
fastest to 150 IPL wickets: హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో కేవలం 2,381 బంతుల్లోనే 150 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసుకున్న బౌలర్ గా హర్షల్ పటేల్ రికార్డు సాధించాడు.
Telugu news liveIce apple: కొత్తగా పెళ్లైన వారు తాటి ముంజలు కచ్చితంగా తినాలి.. ఎందుకో తెలుసా?
వేసవి వచ్చిందంటే తాటి ముంజలు కచ్చితంగా కనిపిస్తాయి. ఒకప్పుడు కేవలం పల్లెలకు మాత్రమే పరిమితమైన ఈ ముంజలు ప్రస్తుతం పట్టణాల్లో కూడా కనిపిస్తాయి. తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveGold: మరో భారీ ఆర్థిక సంక్షోభం.. గోల్డ్, సిల్వర్ దాచుకోండి.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కియోసాకి హెచ్చరికలు
Robert Kiyosaki warns of 2025 crash: రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రోబర్ట్ కియోసాకి 2025లో భారీ ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశముందని హెచ్చరించారు. నకిలీ కరెన్సీ బదులుగా రియల్ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ను దాచుకోవాలని సూచించారు.