ఒంగోలు:;ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై గురువారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్‌సీపీనేత, మాజీ కౌన్సిలర్  రవిశంకర్   ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు.

తనను చంపుతానని ఎమ్మెల్యే కరణం బలరాం బెదిరింపులకు దిగాడని  మాజీ కౌన్సిలర్ రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీడీపీకి చెందిన కీలక నేతలపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. 

తొలుత కోడెల శివప్రసాదరావుపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ లపై కేసులు నమోదయ్యాయి. తాజాగా కరణం బలరాంపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

తప్పుడు ఆరోపణలతో క్షోభకు గురిచేయొద్దు: కోడెల

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్: పోలీసుల గాలింపు

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు