అమరావతి: అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఏపీ   మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతం లో తట్టు ప్రాంతం వరదలు వచ్చినప్పుడు లేదా భారీ వర్షం కురిసిన సమయంలో ముంపుకు గురయ్యే  అవకాశం ఉందన్నారు. శివరామకృష్ణ కమిషన్ కూడ ఇదే విషయాన్ని చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

శివరామకృష్ణ కమిటీ చెప్పిన అంశాలను మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాజధానిని తరలిస్తామని తమ ప్రభుత్వం ఏనాడూ కూడ చెప్పలేదన్నారు.రాజధాని మార్చుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

జగన్ అలా చరిత్రలో ఎక్కకూడదని భగవంతుడిని కోరుకుంటున్నా: కేశినేని నాని

జగన్ ను ప్రజలు చీదరించుకుంటున్నారు, కేంద్రానికి రాసిన లేఖను బహిర్గతం చేయాలి: దేవినేని ఉమా

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే