మద్యం ధరల పెంపుపై జగన్ ప్రభుత్వ వాదన ఇదీ: పెంపు ఇలా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రబుత్వం మద్యం ధరలను 25 శాతం పెంచింది. కొనుగోళ్లను నిరుత్సాహపరచడానికే మద్యం ధరలను పెంచినట్లు ప్రభుత్వం వాదిస్తోంది.

Liquor pricces in Andhra Pradesh increased by 25 percent

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి మద్యం దుకాణాలను తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్ లు మినహా మిగతా చోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. 

అయితే, ఈ రోజు నుంచి మద్యం ధరలు 25 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

పెరిగిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి....

బీరు 330ml - పెరిగిన ధర 20రూ.

500/650ml -30 రూ.
30000ml -  2000రూ.
50000ml- 3000రూ.

రెడీ టూ డ్రింక్ 250/275ml. - 30రూ.పెరుగుదల

180ml ధర 120రూ.కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు

60/90ml.- 10రూ.పెరుగుదల
180 ml - 20రూ.పెరుగుదల
375ml - 40రూ.పెరుగుదల
750ml - 80రూ.పెరుగుదల
1000ml -120రూ.పెరుగుదల
2000ml - 240రూ.పెరుగుదల

180ml ధర 120 నుంచి 180 రూ.మధ్యలో ఉన్న వాటిపై పెంపు

60/90ml.- 20రూ.పెరుగుదల
180 ml - 40రూ.పెరుగుదల
375ml - 80రూ.పెరుగుదల
750ml - 160రూ.పెరుగుదల
1000ml -240రూ.పెరుగుదల
2000ml - 480రూ.పెరుగుదల

150రూ.కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు

60/90ml.- 30రూ.పెరుగుదల
180 ml - 60రూ.పెరుగుదల
375ml - 120రూ.పెరుగుదల
750ml - 240రూ.పెరుగుదల
1000ml -360రూ.పెరుగుదల
2000ml - 720రూ.పెరుగుదల

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios