విష్ణుప్రియ కళ్లు తెరిపించిన శ్రీముఖి పృథ్వీ గురించి షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎండ్ కార్డ్ పడటానికి చాలా దగ్గరలో ఉంది. ఈ క్రమంలో టికెట్ టు పినాలే ఫైనల్ ఎపిసోడ్ కోసం యాంకర్ శ్రీముఖి హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ రేసులో అవినాష్ విన్ అయ్యాడు. ఇక, విష్ణుప్రియకు పర్సనల్ గా క్లాస్ పీకింది శ్రీముఖి. పృథ్వీ విషయంలో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న విష్ణుకి అసలు నిజం చెప్పి.. బుర్రలో బూజు దులిపేసింది. ఇప్పటికైనా మారి రెండు వారాలు విష్ణుప్రియ గేమ్ ఆడుతుందా లేదా అనేది చూడాలి.

First Published Nov 30, 2024, 10:37 AM IST | Last Updated Nov 30, 2024, 10:37 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎండ్ కార్డ్ పడటానికి చాలా దగ్గరలో ఉంది. ఈ క్రమంలో టికెట్ టు పినాలే ఫైనల్ ఎపిసోడ్ కోసం యాంకర్ శ్రీముఖి హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ రేసులో అవినాష్ విన్ అయ్యాడు. ఇక, విష్ణుప్రియకు పర్సనల్ గా క్లాస్ పీకింది శ్రీముఖి. పృథ్వీ విషయంలో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న విష్ణుకి అసలు నిజం చెప్పి.. బుర్రలో బూజు దులిపేసింది. ఇప్పటికైనా మారి రెండు వారాలు విష్ణుప్రియ గేమ్ ఆడుతుందా లేదా అనేది చూడాలి.

Video Top Stories