Rain Alert: జూలైలో వర్షాలలోటు తీరుతుందా? ఇక తెలంగాణలో వర్షాలు దంచుడే

Share this Video

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి నెలరోజులు కావస్తోంది... అయినా ఇప్పటికీ లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూన్ మొత్తం చెదురుమదురు వర్షాలతోనే సరిపోయింది... భారీ వర్షాల జాడే లేదు. ఇక జూలై ఫస్ట్ హాఫ్ మరీ దారుణం... వానలు కురవకపోగా ఎండలు దంచికొడుతున్నాయి.

Related Video