వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

Published : Oct 28, 2018, 04:07 PM ISTUpdated : Oct 28, 2018, 04:35 PM IST
వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

సారాంశం

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తామని  విశాఖ పోలీసులు ప్రకటించారు.


హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తామని  విశాఖ పోలీసులు ప్రకటించారు. ఈ కేసు విషయమై పూర్తి వివరాలను సేకరించేందుకు  శ్రీనివాసరావును  పోలీసులు ఆదివారం నాడు తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాసరావును  విచారించారు. నవంబర్ రెండో తేదీ వరకు శ్రీనివాసరావు తమ కస్టడీలోనే ఉంటాడని  పోలీసులు తెలిపారు. ఈ కేసులో  అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారణ చేస్తామని ప్రకటించారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్ సీసీ పుటేజీని  సేకరించారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను  కలిసి సమాచారాన్ని సేకరించేందుకు  ప్రయత్నించామని.. అయితే  స్టేట్ మెంట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. మరో సారి జగన్‌ నుండి  సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు  తెలిపారు.  ఈ మేరకు  జగన్‌కు మోమో ఇచ్చామన్నారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu