హాజీపూర్ హార్రర్: ముగిసిన పోలీస్ కస్టడీ, జైలుకు శ్రీనివాస్ రెడ్డి తరలింపు

By narsimha lodeFirst Published May 13, 2019, 3:16 PM IST
Highlights

హాజీపూర్ సీరియల్  కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి పోలీస్ కస్టడీ ముగిసింది. సోమవారం నాడు మద్యాహ్నం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వరంగల్ జైలుకు తరలించారు.

నల్గొండ: హాజీపూర్ సీరియల్  కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి పోలీస్ కస్టడీ ముగిసింది. సోమవారం నాడు మద్యాహ్నం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వరంగల్ జైలుకు తరలించారు.మరో వైపు నిందితుడి కస్టడీని పొడిగించాలని కోరుతూ కూడ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

సోమవారంతో శ్రీనివాస్ రెడ్డి పోలీసు కస్టడీ ముగిసింది. సుమారు ఐదు రోజుల పాటు శ్రీనివాస్ రెడ్డిని విచారించారు. అయితే శ్రీనివాస్ రెడ్డి మాత్రం పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించలేదని సమాచారం.  శ్రావణి హత్య కేసులో హాజీపూర్ గ్రామంలో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.

అయితే ఈ ఐదు రోజుల పాటు  శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సహకరించలేదు. ఇవాళ్టితో పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీ ముగియడంతో పోలీసులు నల్గొండ కోర్టులో శ్రీనివాస్ రెడ్డిని సోమవారం నాడు మధ్యాహ్నం హాజరుపర్చారు. జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.

దీంతో శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు నల్గొండ నుండి వరంగల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే మరిన్ని రోజులు శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమవారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

హాజీపూర్ హార్రర్: నోరు విప్పని శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ హార్రర్: కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్ రెడ్డి విచారణ

హజీపూర్ సీరియల్ కిల్లర్ ప్రేయసి గురించి పోలీసుల ఆరా

హాజీపూర్ హార్రర్: శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతి

హాజీపూర్ హార్రర్: మనీషా, కల్పన కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు

హాజీపూర్ హార్రర్: పాడుబడిన బావులపై ఆందోళన

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లవర్ సేఫ్

హాజీపూర్‌ సీరియల్ కిల్లర్: శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు ఎవరు?

సైకో కిల్లర్ శ్రీనివాస్‌ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
  హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

click me!