కేసీఆర్ ఉద్యోగం ఊడితే.. లక్ష ఉద్యోగాలొస్తాయి: రేవంత్ రెడ్డి

By sivanagaprasad kodatiFirst Published Dec 5, 2018, 1:41 PM IST
Highlights

కాంగ్రెస్ కూటమిని, ప్రజా కూటమిని అణచివేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు

కాంగ్రెస్ కూటమిని, ప్రజా కూటమిని అణచివేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు తనను ప్రచారానికి వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు.

తాను తిరగలేకపోయినా 4 కోట్ల మంది ప్రజలను కోరేది ఒకటేనని ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ప్రజాకూటమి ప్రజలదని..కేసీఆర్ కూటమి ఆయన కుటుంబానిదని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి మరోసారి అధికారాన్ని అందుకోవాలని చూస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతిపెట్టాలని ఆయన కోరారు. కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఊడగొడితే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. 

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

click me!