ఆర్టికల్ 370 వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు, ఇక మార్పు వస్తోంది: లోక్ సభలో అమిత్ షా

By Nagaraju penumalaFirst Published Aug 5, 2019, 6:15 PM IST
Highlights

1950 నుంచి నేటి వరకు కశ్మీర్ నెత్తురోడుతూనే ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దువల్ల ప్రజలకు మేలు జరుగుతోందని అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370 వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా ఆరోపించారు. 1950 నుంచి ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్ లో రక్తపాతం కొనసాగుతూనే ఉందని తెలిపారు. 
 

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో మారణకాండకు ఆర్టికల్ 370యే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. 


1950 నుంచి ఇప్పటి వరకు జరిగిన మారణ హోమాలకు ఆర్టికల్ 370యే కారణమంటూ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై మాట్లాడిన అమిత్ షా జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

1950 నుంచి నేటి వరకు కశ్మీర్ నెత్తురోడుతూనే ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దువల్ల ప్రజలకు మేలు జరుగుతోందని అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370 వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా ఆరోపించారు. 1950 నుంచి ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్ లో రక్తపాతం కొనసాగుతూనే ఉందని తెలిపారు. 

ప్రజల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, 35ఏ జమ్ముకశ్మీర్, లడఖ్ లకు తీవ్ర నష్టాన్ని కల్గించాయని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. రద్దువల్ల కశ్మీర్ ప్రజల్లో మార్పు వస్తోందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుపై అమిత్ షా ప్రకటన

ఆర్టికల్ 370: శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినాదం, మోడీ ఉద్యమం

ఆర్టికల్ 370 రద్దు: కశ్మీర్ ప్రజలు శాంతి సామరస్యంతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం: ఆర్టికల్ 370 రద్దుపై స్వరూపానంద

హత్యకేసులో ఉన్న వ్యక్తి హోంమంత్రి అయితే ఇలానే ఉంటుంది : ఆర్టికల్ 370 రద్దుపై సీపీఐ నేత రామకృష్ణ

సర్వే: గవర్నర్ పాలనపై కాశ్మీరీల సంతృప్తి

మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

click me!