Apr 12, 2025, 11:46 PM IST
Telugu news live updates: SRH vs PBKS: అభిషేక్ శర్మ.. షేక్ చేశాడు భయ్యా !


ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. మరికాసేపట్లో అధికారులు రిజల్ట్స్ విడుదల చేస్తారు. అలాగే 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను ఎన్‌ఐఏ విచారిస్తోంది. ఇక ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..
11:46 PM
SRH vs PBKS: అభిషేక్ శర్మ.. షేక్ చేశాడు భయ్యా !
Abhishek Sharma: 246 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబ్ టీమ్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అదిరిపోయే ఇన్నింగ్స్ లను ఆడారు. ముఖ్యంగా అభిషేక్ వర్మ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 141 పరుగుల ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు, 10 ఫోర్లు బాది పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాకిచ్చాడు.
11:25 PM
Temples: గుడిలో కొబ్బరి కాయ ఎందుకు కొడతారు, ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా?
Temples: కొబ్బరికాయను నారికేళం, టెంకాయ ఇలా అనేక పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటుంటాం. ఇక కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ పాటు వంట్లోని వేడిని క్షణాల్లో తగ్గించేస్తుంది. అయితే.. కొబ్బరికాయల్లోని నీరు తాగడానికి ఉపయోగిస్తుంటారు. దీంతోపాటు కొబ్బరికాయలను గుడి దగ్గర, గుడి ఆవరణలో స్వామి వారికి పూజ చేసి కొడుతుంటారు. అసలు అలా ఎందుకు చేయాలి.. చేయని వారి పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? ఎప్పటి నుంచి ఈ ఆచారం ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం.
11:06 PM
Excessive Sweating వేసవిలో.. చెమటనిలా తరిమేయండి!
చెమట తగ్గించుకోవడం ఎలా: వేసవిలో చెమటలు పట్టడం సాధారణమే, కానీ ఇబ్బందిగా ఉంటుంది. తేలికపాటి దుస్తులు, సరైన ఆహారం, చల్లటి నీటితో కడుక్కోవడం ద్వారా చెమటను నియంత్రించవచ్చు.
పూర్తి కథనం చదవండి10:51 PM
AC Fan Power consumption: ఏసీ, ఫ్యాన్ వాడటం వల్ల మీకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా?
AC Fan Power consumption: అసలే ఎండలు, ఆపైగా ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో చెమటలు పడుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యాన్, ఏసీ 24గంటలు వినియోగించాల్సి వస్తోంది. అయితే.. నెలాఖరులో కరెంట్ బిల్లు చూసిన వారికి మాత్రం కళ్లుభైర్లు కమ్ముతున్నాయి. అసలు మీరు ఇంట్లో ఉండే ఏసీ, ఫ్యాన్‌కు ఎన్ని గంటలు పనిచేస్తే ఎన్ని యూనిట్లు కాలుతుందో మీకు తెలిసా.. ఇది తెలుసుకుంటే మీకు కరెంట్‌ను పొదుపుగా వాడి డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా?
10:03 PM
ప్రియాంక కూతురు మాల్తీ నటి అవుతుందా? నిక్ జోనస్ ఏం చెప్పాడంటే..
గ్లోబల్ ఐకాన్స్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనస్ చిన్న వయసులోనే తనలోని కళాత్మక కోణాన్ని చూపించింది. ఆమె తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో వినోద పరిశ్రమలోకి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
పూర్తి కథనం చదవండి9:21 PM
LSG vs GT: లక్నోను దంచికొట్టిన గిల్.. గుజరాత్ తొలి ప్లేయర్ గా రికార్డు
LSG vs GT IPL 2025: ఐపీఎల్ 2025లో 26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీందో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ తో అదరగొట్టి మరో ఐపీఎల్ రికార్డు సాధించాడు.
8:55 PM
Tea: పిల్లలకు టీ ఇవ్వొచ్చా? తల్లిదండ్రులు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి
Tea: చాలా ఇళ్లల్లో పెద్దల్లాగే పిల్లలు కూడా టీ తాగేస్తుంటారు. ఈ చదువుల వల్ల పిల్లల బ్రెయిన్ కూడా ఒత్తిడికి గురవుతుందని, టీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుందని తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే అసలు టీ పిల్లలు తాగడం కరెక్టేనా? కారణాలతో సహా ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి8:44 PM
Allu Arjun Atlee Film: అనుభవం లేకుండా అల్లు-అట్లీ సినిమాలో మ్యూజిక్ ఛాన్స్.. అతనిలో అంత విషయం ఉందా?
Allu Arjun Atlee Film: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్‌ఫుల్ దర్శకుడు అట్లీ కాంబినేషనలో ప్యాన్ ఇండియా చిత్రం రానుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వస్తున్న విషయాలు తెలుస్తుంటే.. సినీ అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇక సినిమాని సన్ పిక్చర్స్ భారీ నిర్మిస్తోంది. పుష్ప సినిమాతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఈ సినిమా కూడా అంతకుమించి ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సినిమా సంగీతం బాధ్యతలను ఒక్క సినిమాకి చేయని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పెట్టడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు సినీ ప్రేక్షకులు అతనిలో అంత సీన్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.. అతని చరిత్ర గురించి తెలుసుకుందామా మరి..
8:12 PM
LSG vs GT : ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ విధ్వంసం.. LSG హ్యాట్రిక్ గెలుపు
LSG vs GT IPL 2025 : ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టును లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ ఇద్దరూ సునామీ హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. ఈ గెలుపుతో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో 3వ స్థానంలోకి చేరింది.
8:06 PM
ఒకే రకమైన పోలికలతో ఉండే హీరోయిన్లు.. సౌందర్యలా ఎవరు ఉంటారో తెలుసా ?
సౌత్ చిత్ర పరిశ్రమలో మెరుస్తున్న ఈ నటీమణులకు, బాలీవుడ్ నటీమణులకు కొంచెం పోలిక ఉందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది?
పూర్తి కథనం చదవండి8:03 PM
Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకొచ్చేందుకు కిర్రాక్ ప్లాన్ వేశాడు.. చివర్లో ఊహించని ట్విస్ట్
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో అర్థం అవ్వడం లేదు. ప్రపంచంలో ఏ మూలన ఏ వింత జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియో ఆసక్తికరమైన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
7:22 PM
తారా సుతారియా, బాద్షా డేటింగ్ రూమర్స్‌పై శిల్పా షెట్టి కామెంట్!
తారా సుతారియా, బాద్షా డేటింగ్ రూమర్స్‌కి కారణం శిల్పా శెట్టి చేసిన కామెంట్లే. ఇండియన్ ఐడల్ 15లో ఆమె చేసిన కామెంట్స్‌తో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
పూర్తి కథనం చదవండి6:53 PM
IPL 2025: కోహ్లీ కాదు బుమ్రా కాదు.. ట్రావిస్ హెడ్ కు ఇష్టమైన భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
Travis Head's favorite Indian player: ఆస్ట్రేలియా బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఐపీఎలో లో తనదైన దూకుడు ఆటతో దాదాపు అన్ని జట్లకు తలనొప్పి తెప్పించే ఇన్నింగ్స్ లను ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, ట్రావిస్ హెడ్ కు ఇష్టమైన, అతనితో కలిసి ఆడాలకుంటున్న భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
6:34 PM
Astrology: ఈ 5 రాశుల వారిపై శని ప్రభావం.. 2027 వరకు జాగ్రత్తగా ఉండాలి.
శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. రాశులు, నక్షత్రాలను ఫాలో అవుతుంటారు. ఇక మన జీవితాలపై గ్రహాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని జ్యోతిష్యం చెబుతుంది. ముఖ్యంగా శని ప్రభావం అధికంగా ఉంటుందని అంటారు. అలా శని ఏయే రాశులపై ప్రభావం చూపనున్నాడు ఇప్పుడు తెలుసుకుందాం..
6:11 PM
Loans: లోన్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తున్నారా? వారిపైనే కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే..?
Loans: బ్యాంకుల్లో గాని, ప్రైవేటు సంస్థల్లో గాని లోన్స్ తీసుకున్నారా? అనుకోని పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టలేకపోతున్నారా? అయితే లోన్ రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి వచ్చి అప్పు తిరిగి కట్టమని డిమాండ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి వేధిస్తారు కూడా.. కాని వారికి అలా చేసే అధికారం వారికి లేదు. అలా చేస్తే మీరే వారిపై కేసులు పెట్టొచ్చు. లోన్ రికవరీ ఏజెంట్ల లిమిట్స్, లోన్ తీసుకున్న వారికి చట్టపరంగా ఉన్న హక్కుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి6:00 PM
ఐఫోన్ ఒరిజినలా, నకిలీదా? ఈ 5 టిప్స్ వాడి చెక్ చేసుకొండి
Apple iPhone : ఈ మధ్య అచ్చం ఒరిజినల్ ఐఫోన్ నే పోలివుండే నకిలీ ఐఫోన్లను అంటగట్టే ముఠాలు పెరిగిపోయాయి. కాబట్టి మీరు కూడా ఐఫోన్ కొనాలనుకుంటే అసలుదేదీ, నకిలిదేది గుర్తించండి.... ఇందుకోసం ఈ 5 టిప్స్ వాడండి.
పూర్తి కథనం చదవండి5:35 PM
IPL 2025: గుజరాత్ టీమ్‌కు షాక్! స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి అవుట్
IPL 2025 Glenn Phillips : హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. గజ్జల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు అతను పూర్తిగా ఐపీఎల్ 2025కి దూరం అయ్యాడు. 5 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.
పూర్తి కథనం చదవండి5:24 PM
Pakistan Earthquake : పాకిస్థాన్ లో భూకంపం ... అసలు ఇండియా చుట్టు ఎం జరుగుతోంది?
Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం కాశ్మీర్ లో కూడా కనిపించింది.
పూర్తి కథనం చదవండి5:00 PM
KFC: నాన్ వెజ్ ప్రియులకు పండగే.. చికెన్ ఫ్లేవర్ టూత్ పేస్ట్ లాంచ్ చేసిన KFC
నాన్ వెజ్ ప్రియులు చికెన్‌ను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంలో ఒక్కరోజైనా చికెన్ ఉండాల్సిందే. ఇక కేఎఫ్‌సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కేఎఫ్‌సీ చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే తాజాగా నాన్ వెజ్ ప్రియులకు కేఎఫ్‌సీ అదిరిపోయే ప్రొడక్ట్‌ను తీసుకొచ్చింది. మొట్టమొదటిసారి చికెన్ ఫ్రై ఫ్లెవర్‌తో కూడిన టూత్ పేస్ట్‌ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
4:17 PM
Chanakya Tips For Kids: పిల్లల భవిష్యత్తును మార్చే 7 చాణక్య జీవిత సూత్రాలు.. తల్లిదండ్రులు తప్పక నేర్పించాలి!
Chanakya Tips For Kids: విజయవంతమైన జీవితం కొనసాగించడానికి ఆచార్య చాణక్య తన నీతి సూక్తులలో అనేక విషయాలు వివరించారు. అలాగే, తమ పిల్లలు ఓటమి లేకుండా సక్సెస్ ఫుల్ లైఫ్ ను సాధించడానికి 7 జీవిత సూత్రాలు చెప్పారు చాణక్య. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
4:11 PM
జాన్వీ కపూర్ కి రూ. 5 కోట్ల విలువైన లంబోర్ఘిని గిఫ్ట్, ఎవరిచ్చారో తెలుసా ?
ముంబైలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ, జాన్వీ కపూర్ ఒక అదిరిపోయే లంబోర్ఘిని సొంతం చేసుకుంది. ఈ ఖరీదైన బహుమతిని ఆమె స్నేహితురాలు అనన్య బిర్లా ఇచ్చింది.
పూర్తి కథనం చదవండి3:54 PM
AP Inter Results: ఆ ఇంటర్ కాలేజీలో చదివినోళ్లంతా తప్పారు.. ఏపీలో సంచలనం... ఎవర్రా మీరంతా?
AP Inter Results: ఏపీలో ఇవాళ ఉదయం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను తొలిసారిగా వాట్సప్‌లోనే విడుదల చేసింది. ఇక గత పదేళ్ల పాస్ పర్సెంటేజ్‌తో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. తొలి ఏడాది విద్యార్థులు 70 శాతం, రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత 83 శాతం మంది పాసయ్యారు. ఇదంతా బాగున్నా.. ఏపీలోని ఓ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాయగా.. అందరూ ఫెయిల్ అయ్యారు. మరి వారు ఏ జిల్లా విద్యార్థులో చూద్దాం రండి..
3:49 PM
Electric Car: టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో టాటా కార్లే మూడున్నాయ్.. అవేంటో తెలుసా?
Electric Cars: మీరు ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే టాప్ 5 కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ప్రత్యేకమైన విషయం ఏంటంటే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో 3 కార్లు టాటా బ్రాండ్ కి చెందినవే ఉన్నాయి. ఆ కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? దీంతో పాటు టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు కూడా చూద్దాం రండి.
పూర్తి కథనం చదవండి3:48 PM
ముంబై దాడుల ఉగ్రవాది రాణాను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయిందో తెలుసా? విచారణలో ఏం చెప్తున్నాడు?
భారత ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రదాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను ఎట్టకేలకు భారత ప్రభుత్వం దేశానికి తీసుకొచ్చింది. ప్రస్తుతం 18 రోజుల పాటు NIA కస్టడీలో ఉన్న రాణాను అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది.? విచారణలో రాణా ఎలాంటి సమాధానలు చెప్తున్నాడు? లాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
3:16 PM
Summer Vacation : మండటెండల్లో కూల్ టూర్ ... మీ బడ్జెట్ లోనే ఈ 5 యూరప్ దేశాలను సందర్శించవచ్చు
సమ్మర్ ట్రిప్ కల అయితే ఈ యూరప్ దేశాలకు ఇండియా నుండి తక్కువ ధరలో ఫ్లైట్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్లి అందమైన ప్రాంతాలను సందర్శించడం, ఆ దేశ చరిత్ర తెలుసుకొండి, రుచికరమైన వంటలు తినండి, ఎక్కువ ఖర్చు లేకుండా హాయిగా ట్రిప్ ముగించుకొండి.
పూర్తి కథనం చదవండి3:14 PM
DWCRA Groups for Men: పురుషులకు డ్వాక్రా సంఘాలు.. రూ.1.50 లక్షలు ఇస్తున్నారు.. ఎలా చేరాలో తెలుసా?
DWCRA Groups for Men: ఏపీలోని పురుషులకు శుభవార్త.. మహిళలకు పొదుపు సంఘాలు ఉన్నట్లు పురుషులకు కూడా డ్వాక్రా సంఘాలు వచ్చేశాయండీ. నెల నెల మహిళా సంఘాలు పనిచేసినట్లు పురుషుల సంఘాలు కూడా పనిచేయనున్నారు. డబ్బు పొదుపు చేసుకుని ప్రభుత్వ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. మరి ఈ సంఘాలలో ఎలా చేరాలి? బ్యాంకుల నుంచి రుణాలు ఎలా పొందాలో తెలుసుకుందామా!
3:04 PM
Gold Price: బంగారం ధర మళ్లీ ఎందుకు పెరుగుతోంది.? అసలు ఇప్పుడు కొనడం కరెక్టేనా?
బంగారం ధర మళ్లీ జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతోంది. మొన్నటికి మొన్న రూ. 89 వేల మార్క్‌కు చేరిందని సంతోషారు. ఇక తులం బంగారం రూ. 55 వేలు అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే అందరి నమ్మకాలను తారుమారు చేస్తూ బంగారం ధర శరవేగంగా రూ. లక్షకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.? ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం సరైన నిర్ణయమేనా.? ఇప్పుడు తెలుసుకుందాం..
2:32 PM
UPI Payment: UPI పేమెంట్ సడన్‌గా ఆగిపోతే టెన్షన్ పడొద్దు. ఈ 8 ట్రిక్స్‌తో మీ డబ్బు సేఫ్
UPI Payment: UPI ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒక్కోసారి సడన్ గా సర్వర్ డౌన్ అవుతుంది. దీంతో పేమెంట్ ప్రాసెస్ సగంలో ఉండగా ఆగిపోతుంది. అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే టెన్షన్ పడకండి. మీ డబ్బు సేఫ్ గా ఉండటానికి ఈ టిప్స్ పాటించండి.
పూర్తి కథనం చదవండి2:10 PM
కేరళ హైకోర్టు కీలక తీర్పు ... ఏసియానెట్ న్యూస్ ఉద్యోగులు విడుదల
ఏసియానెట్ న్యూస్ ఉద్యోగులపై నమోదైన పోక్సో కేసును కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఉద్యోగులపై ఆరోపణలు నిరాధారమని, అభియోగాలు సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది.
పూర్తి కథనం చదవండి1:30 PM
Loan: 10 నిమిషాల్లో రూ. కోటి వరకు లోన్.. 9.8 శాతం వడ్డీకే. అది కూడా ఫోన్‌లోనే
ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన మఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మీడియా, టెలికం, పెట్రోలియం, ఫైనాన్స్ ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. మార్కెట్ పోటీకి అనుగుణంగా సరికొత్త పంథాలో సాగుతూ మెజారిటీ మార్కెట్‌ను హస్తగతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జియో ఫైనాన్స్‌లో మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ ఆఫర్? దీంతో వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1:16 PM
నీలాంబరి పాత్ర ఏలు 26 ఏళ్ళు, రజనీకాంత్ తో రమ్యకృష్ణ రీఎంట్రీ
నరసింహా ( నడయప్ప) సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తయింది. ఈసినిమాలో నీలాబరిగా రమ్యకృష్ణ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇన్నేళ్ళ తరువాత రమ్యకృష్ణ మళ్లీ రజనీకాంత్తో కలిసి 'జైలర్ 2'లో నటిస్తుంది.
పూర్తి కథనం చదవండి12:44 PM
AP Inter Results 2025 : ఇంటర్ ఫలితాల్లో పదేళ్ళ రికార్డును బ్రేక్ ... ఈ సక్సెస్ కు టాప్ 10 రీజన్స్
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. పదేళ్ల రికార్డను బ్రేక్ చేస్తూ అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. ఈ స్థాయి సక్సెస్ కావడానికి కూటమి ప్రభుత్వ చర్యలు కారణమని విద్యాశాఖమంత్రి లోకేష్ తెలిపారు. ఆయన చెప్పిన 10 రీజన్స్ ఇవే.
పూర్తి కథనం చదవండి11:29 AM
Srivarshini- lady aghori: అవును సహజీవనం చేస్తున్నా.. నా మొగుడు అఘోరీనే.. శ్రీవర్షిణి షాకింగ్ కామెంట్స్!
Srivarshini- lady aghori: లేడీ అఘోరీ శ్రీవర్షిణి లవ్‌స్టోరీ రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా దర్శకులు సైతం వీరిస్తున్న ట్విస్టులను చూసి ఇది కదా కథంటే అనేలా చేస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే పంచయతీ సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్ చదువుతున్న శ్రీవర్షిణి, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న లేడీ అఘోరీ లేపుకుపోవడం సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే తమ కూతురును అమాయకురాలని లేడీ అఘోరీ వశీకరణం చేసి లేపుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులే దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి చేశారని బీటెక్ గార్ల్ శ్రీవర్షిణి చెప్పడం సంచలనంగా మారింది. ఏది నిజం... ఎవరు చెబుతున్నది వాస్తవం అన్న విషయాలపై ఎనాలసిస్ మీరూ చదవండి..
11:22 AM
Ram Mandir: పాకిస్తాన్‌లో మార్మోగనున్న రామనామం.. శరవేగంగా రామాలయ నిర్మాణం.
అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం సంతోషించింది. వందల ఏళ్ల నాటి కల సాకారామైంది. దీంతో ఆ బాల రామయ్య దర్శనం కోసం ఎంతోమంది హిందువులు దేశ విదేశాల నుంచి అయోధ్యకు తరలివస్తున్నారు. కానీ పాకిస్తాన్‌లో నివసించే హిందువులకు అయోధ్య రావడం కష్టంతో కూడుకున్న పని. భారత్–పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్ల ఈ అవకాశం లభించడం అసాధ్యంగా మారింది. అయితే పాకిస్థాన్‌లో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
11:08 AM
Vanajeevi Ramaiah : దరిపల్లి రామయ్య వనజీవిగా ఎలా మారారు? ప్రకృతి ఒడిలోంచి పద్మశ్రీ వరకు ప్రయాణం
పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య శనివారం కన్నుమూసారు. ఆయన మరణవార్త తెలిసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసారు. వనజీవి మరణం నేపథ్యంలో ఆయన ప్రకృతి ప్రేమలో జీవితం ఎలా సాగిందో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:06 AM
Pregnancy Tips గర్భధారణకి ఏది సరైన వయసు? ఏమేం జాగ్రత్తలు పాటించాలి..
35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల వచ్చే రిస్కులు, కారణాలు, నివారణల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలి, డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం.
పూర్తి కథనం చదవండి11:01 AM
Google Cuts Jobs గూగుల్ లో భారీగా ఉద్యోగాల కోత: హతవిధీ.. ఇక్కడా భరోసా లేదాయే..
గూగుల్ ఉద్యోగాల తొలగింపు: గూగుల్ ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ టీమ్ నుండి చాలా మంది ఉద్యోగులను తీసేసింది. పొదుపు చర్యల్లో భాగంగా, ఉన్నవనరులనే సమర్థంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో గూగుల్ ఈ చర్యలకు ఉపక్రమిస్తోంది.
పూర్తి కథనం చదవండి10:57 AM
Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలా? ఇక ఏజెంట్లతో పనిలేదు. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్
New Tatkal Ticket Booking Rules: తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలంటే చాలా మంది ఏజెంట్లను ఆశ్రయిస్తారు. వారైతే ఎలాగైనా టికెట్స్ కన్ఫర్మ్ చేస్తారని నమ్మకం. కాని ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. ఇకపై ఏజెంట్లతో పనిలేకుండా నేరుగా తత్కాల్ టికెట్స్ ఈజీగా బుక్ చేసుకొనే సదుపాయాన్ని ఇండియన్ రైల్వే శాఖ తీసుకొస్తోంది. మరి ఆ రూల్స్ లో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి10:53 AM
leggings on a plane విమానంలో లెగ్గింగ్స్ వేసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?
విమాన ప్రయాణంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే దాని గురించి చాలా మందికి అవగాహన ఉండదు. కొన్ని దుస్తులు ఎందుకు వేసుకోకూడదో కారణం తెలియదు. అలా విమానంలో వేసుకోకూడని దుస్తుల్లో లెగ్గింగ్స్ ఒకటి. దీనికి కారణం ఏంటంటే..
పూర్తి కథనం చదవండి10:02 AM
1xBet మరో మైలరాయి.. యూరోపియన్ క్రికెట్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం.
ఇండియా వెలుపల క్రికెట్‌ను 1xBet ప్రాచుర్యంలోకి తీసుకొస్తోంది. ఇది యూరోపియన్ క్రికెట్ నెట్‌వర్క్‌తో మైలురాయి భాగస్వామ్యంగా చెప్పొచ్చు. 2012 నుంచి గ్లోబల్ బెట్టింగ్ కంపెనీ అయిన 1xBet ఇండియా, అలాగే ఇతర ఆసియా దేశాలలో క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది. అయితే, క్రీడ ఎల్లప్పుడూ కొత్త శిఖరాలను అధిరోహించడానికి ప్రేరేపిస్తుంది. అందుకే యూరోపియన్ క్రికెట్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా, ఈ బ్రాండ్ మరో ముందడుగు వేసింది.
9:57 AM
ChatGPT Dominance డీప్‌సీక్ తుస్.. ఆదరణలో చాట్ జీపీటీ వెనకే!
చాట్ జీపీటీకి పోటీగా ఎంతో ఆర్భాటంగా మొదలైన డీప్ సీక్ అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోతోంది. చాట్ జీపీటీతో పోలిస్తే డీప్ సీక్ వినియోగదారులు గడిపే సమయం సగటున సగం మాత్రమే నమోదవుతోంది.
పూర్తి కథనం చదవండి9:12 AM
World's Most expensive Mango ఈ కిలో మామిడి పండ్లు.. మూడు తులాల బంగారంతో సమానం!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు మియాజాకి. దీని ధర కిలో 2.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది జపాన్‌లో పండిస్తారు. దీని తీపి, అరుదైన రుచి మరెక్కడా లభించదు.
పూర్తి కథనం చదవండి9:01 AM
Food: ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ తినాలంటే ఈ నగరంలోనే తినాలి.. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ప్రశంసలు
స్ట్రీట్ ఫుడ్ ను ప్రజలు ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత దేశంలో బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ లబిస్తుందో తెలుసా.? ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఇందుకు సంబంధించి తన అనుభవాలను పంచుకున్నారు. ఇండోర్ స్ట్రీట్ ఫుడ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సరాఫా బజార్ రుచులను ప్రత్యేకంగా వివరించారు. ఇంతకీ ఇండోర్ అంతలా చెప్పుకునే స్ట్రీట్ ఫుడ్ ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..