MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నీలాంబరి పాత్రకు 26 ఏళ్ళు, రజనీకాంత్ తో రమ్యకృష్ణ రీఎంట్రీ

నీలాంబరి పాత్రకు 26 ఏళ్ళు, రజనీకాంత్ తో రమ్యకృష్ణ రీఎంట్రీ

నరసింహా ( పడయప్పా) సినిమా  విడుదలై 26 ఏళ్లు పూర్తయింది. ఈసినిమాలో నీలాబరిగా రమ్యకృష్ణ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇన్నేళ్ళ తరువాత రమ్యకృష్ణ మళ్లీ రజనీకాంత్తో కలిసి 'జైలర్ 2'లో నటిస్తుంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 12 2025, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పడయప్పాకి 26 ఏళ్లు నిండాయి!

పడయప్పాకి 26 ఏళ్లు నిండాయి!

రజనీకాంత్ నటించిన నరసింహ ( 'పడయప్పా') సినిమా విడుదలై 10వ తేదీకి 26 ఏళ్లు పూర్తయ్యాయి. రమ్యకృష్ణ ఈ సినిమాలో నీలాంబరిగా ఒక గుర్తుండిపోయే పాత్రలో నటించారు. అంతేకాకుండా రమ్యకృష్ణ సినీ జీవితంలో ఇది ఒక పెద్ద మలుపు.

Also Read: చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజమెంత?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జైలర్ మూవీలో రమ్యకృష్ణన్!

జైలర్ మూవీలో రమ్యకృష్ణన్!

నరసింహ  సినిమాలో రజనీకాంత్ ను ప్రేమించి.. ఆతరువాత విలన్ గా మారే పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అంటే దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీతో కలిసి నటించిన సినిమా 'జైలర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు జైలర్ సినిమాకు సీక్వెల్ వస్తోంది.

Also Read: మహేష్ బాబు ,మణిశర్మ కు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, తప్పు ఎవరిది? అసలేం జరిగింది?

 

35
జైలర్ 2 ప్రోమో అదుర్స్!

జైలర్ 2 ప్రోమో అదుర్స్!

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే జైలర్ 2 సినిమా ప్రోమో వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ పొంగల్ సందర్భంగా విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పుడు జైలర్ 2 సినిమా షూటింగ్ను చిత్రబృందం ప్రారంభించింది.

Also Read:47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?

45
జైలర్ 2 షూటింగ్ స్టార్ట్!

జైలర్ 2 షూటింగ్ స్టార్ట్!

రమ్యకృష్ణ తన ఇన్స్టాలో 'జైలర్ 2', పడయప్పా సినిమా గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నారు. అందులో పడయప్పా 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, జైలర్ 2 సినిమా మొదటి రోజు షూటింగ్ అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా షూటింగ్ స్పాట్లో తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం 'జైలర్ 2' కేరళ రాష్ట్రంలోని అట్టపాడి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుుంది. 

Also Read:400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

 

55
జైలర్ 2లో రమ్యకృష్ణన్ పాత్ర!

జైలర్ 2లో రమ్యకృష్ణన్ పాత్ర!

జైలర్ 2 సినిమాలో రమ్యకృష్ణన్ విజయ పాండియన్(విజి) అనే పాత్రలో నటిస్తుండగా, రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్ గా నటిస్తున్నారు. ఇంకా మిర్నా మీనన్, ఎస్ జే సూర్య, యోగి బాబు చాలా మంది స్టార్స్ ఈసినిమాలో కనిపించబోతున్నారు. ఇక మిర్నా మీనన్, ఎస్ జే సూర్య సంబంధించిన సీన్లు ఇప్పుడు కేరళలో షూటింగ్ చేస్తున్నారు.

Also Read:5 నిమిషాల పాటకు 5 కోట్లు రెమ్యునరేషన్ వసూలు చేసిన హీరోయిన్? ఎవరా స్టార్ బ్యూటీ, ఏంటా సాంగ్ ?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
రమ్య కృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved