Published : Mar 01, 2025, 08:53 AM ISTUpdated : Mar 01, 2025, 11:28 PM IST

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

సారాంశం

శనివారం నుంచి ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక ట్రంప్‌ , జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నేడు ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌లు తలపడ్డాయి. ఇలాంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు వార్తలను ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

11:28 PM (IST) Mar 01

SA vs ENG: సౌతాఫ్రికా దెబ్బకు ఇంగ్లాండ్ చిత్తు.. ఆఫ్ఘనిస్తాన్ ఔట్

SA vs ENG: దక్షిణాఫ్రికా జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. 
 

పూర్తి కథనం చదవండి

10:39 PM (IST) Mar 01

Champions Trophy: ఇండియా vs న్యూజిలాండ్.. పిచ్ రిపోర్టు, వాతావ‌ర‌ణం వివ‌రాలు ఇవిగో

India vs New Zealand: ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో  భారత్ తలపడుతుంది. అయితే, పిచ్ రిపోర్టు, వాతావ‌ర‌ణం ఎలా ఉండ‌నుంది? ఇరు జ‌ట్ల టీమ్స్ ప్లేయింగ్ 11 వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

10:38 PM (IST) Mar 01

దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో యజమాని ఎవరో తెలుసా?

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన భవనం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ భారీ భవనంలో లగ్జరీ అపార్ట్‌మెంట్లు, వాటి ధరల గురించి తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

10:03 PM (IST) Mar 01

ట్రంప్, జెలెన్ స్కీ వివాదం రష్యా రియాక్షన్ ఇదే...

అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జెలెన్స్కీని తిట్టకుండా ఉండటం సంయమనం పాటించడమేనని రష్యాకి చెందిన మరియా జఖరోవా అన్నారు. జెలెన్స్కీ అబద్ధాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు.

పూర్తి కథనం చదవండి

09:53 PM (IST) Mar 01

తెలుగు సినిమాని రీమేక్ చేసి 350 కోట్లపైగా వసూళ్లు రాబట్టిన హీరో, ఏంటా మూవీ, ఎవరా హీరో ?

తెలుగు సినిమా హిందీలో రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర 379 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమాను 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసింది.

పూర్తి కథనం చదవండి

09:53 PM (IST) Mar 01

Champions Trophy: భారత్ vs న్యూజిలాండ్: గిల్ నుంచి రచిన్ రవీంద్ర వరకు - చూడాల్సిన 6 ప్లేయర్లు !

India vs New Zealand Champions Trophy : భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్స్‌కు చేరాయి. గ్రూప్ A పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచేందుకు ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. తమ చివరి గ్రూప్ మ్యాచ్ ను ఆదివారం దుబాయ్ లో ఆడనున్నాయి. 

పూర్తి కథనం చదవండి

09:24 PM (IST) Mar 01

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెంచరీల మోత మోగించింది వీరే

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ నుంచి ఇబ్రహీం జద్రాన్ వరకు ఈ ఐసీసీ టోర్నమెంట్ లో సెంచరీలు బాదిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
 

పూర్తి కథనం చదవండి

09:23 PM (IST) Mar 01

సూట్ లేకుండానే సాధారణ డ్రెస్ లో ట్రంప్ ను కలిసిన జెలెన్ స్కీ ... కారణమేంటో తెలుసా?

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, డొనాల్డ్ ట్రంప్‌ను వైట్ హౌస్‌లో కలిశారు. ఈ సమావేశంలో యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. దేశాధినేతల మధ్య వాగ్వాదమే కాదు జెలెన్ స్కీ డ్రెస్సింగ్ కూడా చర్చనీయాంశంగా మారింది. 

 

 

పూర్తి కథనం చదవండి

09:03 PM (IST) Mar 01

శ్రేయా ఘోషల్ X ఖాతా హ్యాక్: స్పామ్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి

భారతీయ గాయని శ్రేయా ఘోషల్ తన X ఖాతా 2025 ఫిబ్రవరి 13 నుండి హ్యాక్ అయిందని తెలిపింది. చాలా ప్రయత్నించినా, ఆమెకు మళ్లీ దాన్ని తిరిగి పొందే వీలు కలగలేదు.

పూర్తి కథనం చదవండి

08:49 PM (IST) Mar 01

ప్రభాస్ కన్నప్ప మూవీ చేస్తే బడ్జెట్ 500 కోట్లు, కలెక్షన్లు 2 వేల కోట్లు.. కృష్ణంరాజు ఏమన్నారో తెలుసా

రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిన చిత్రం భక్త కన్నప్ప. కృష్ణంరాజు ఈ చిత్రం శివ భక్తుడిగా నట విశ్వరూపం ప్రదర్శించారు. బాపు దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప చిత్రం సంచలన విజయం సాధించింది. 

పూర్తి కథనం చదవండి

08:29 PM (IST) Mar 01

Danni Wyatt: విరాట్ కోహ్లీని లవ్ చేసిన లెస్బియన్!!

Danni wyatt on Virat Kohli: భార‌త స్టార్ బ్యాట్స్ మెన్  విరాట్ కోహ్లీ స్టైల్, యాటిట్యూడ్ కు లక్షలాది మంది ఫిదా అవుతున్నారు. అయితే, విరాట్ కోహ్లీని ల‌వ్ చేసిన లెస్బియ‌న్ స్టోరీ మీకు తెలుసా? 

పూర్తి కథనం చదవండి

07:57 PM (IST) Mar 01

డిజైనర్‌ పెట్టిన `మెసేజ్‌` పెంట, `దోస్తానా` సెట్‌లో ప్రియాంక చోప్రా కన్నీళ్లు

Priyanka Chopra: ప్రియాంక చోప్రా 'దోస్తానా' సెట్లో ఏడ్చేసింది! ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పంపిన ఓ రాంగ్ మెసేజ్ తో ఆమె అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఇంతకి ఆ మెసేజ్‌ ఏంటి?

పూర్తి కథనం చదవండి

07:51 PM (IST) Mar 01

Gas Cylinder Price : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ... హైదరాబాద్ లో ప్రస్తుత ధర ఎంతో తెలుసా?

మార్చి నెల ఆరంభమే ఆందోళనకర ప్రకటనతో ప్రారంభమయ్యింది. గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపనీలు ప్రకటన చేసాయి. మరి హైదరాాబాద్ లో సిలిండర్ ధర ఎంతకుచేరింతో తెలుసా? 

 

 

పూర్తి కథనం చదవండి

07:35 PM (IST) Mar 01

నయనతార నిర్మిస్తున్న `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` కథ లీక్‌.. మొబైల్‌తో పదేళ్లు ముందుకు?

07:25 PM (IST) Mar 01

ఆస్కార్స్ 2025: స్లమ్ డాగ్ మిలీనియర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు..ఇండియాకి ఎన్ని ఆస్కార్స్ వచ్చాయో తెలుసా

భాను అతైయా, సత్యజిత్ రే, ఏ.ఆర్. రెహమాన్ లాంటి లెజెండరీ ఆర్టిస్టులు ఆస్కార్స్‌లో ఇండియా తరపున సత్తా చాటారు. మ్యూజిక్, సౌండ్, కాస్ట్యూమ్ డిజైన్, డాక్యుమెంటరీ కేటగిరీల్లో అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు.

పూర్తి కథనం చదవండి

07:10 PM (IST) Mar 01

శోభన్ బాబు కళ్ళముందు పెరిగి పెద్దవాడై ఆయనతోనే హీరోగా మల్టీస్టారర్ చేసిన ఏకైక కమెడియన్, ఎవరతడు ?

టాలీవుడ్ లో శోభన్ బాబు ఒక చరిత్ర. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లతో పాటు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో శోభన్ బాబు. టాలీవుడ్ లో అందగాడు అంటే ముందుగా ఆయన పేరే చెబుతారు.

పూర్తి కథనం చదవండి

06:40 PM (IST) Mar 01

కూతరు రహా ఫోటోలను డిలీట్‌ చేసిన అలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్ జంట.. షాకింగ్‌ రీజన్‌

బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ వాళ్ళ పాప రహా ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించారు. సడెన్‌గా వాళ్లు అన్ని ఫోటోలను తొలగించడం ఆశ్చర్యపరుస్తుంది. దీని వెనకాల ఓ బలమైన కారణం ఉందట. 

పూర్తి కథనం చదవండి

06:20 PM (IST) Mar 01

రజనీకాంత్‌ `కూలీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. 1000 కోట్ల బ్లాక్‌ బస్టర్‌ లోడింగ్‌ ?

Rajinikanth Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న `కూలీ` సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. కోలీవుడ్‌ నుంచి ఫస్ట్ వెయ్యి కోట్ల సినిమా లోడ్‌ అవుతుందట. 

పూర్తి కథనం చదవండి

05:49 PM (IST) Mar 01

Invest in Gold: బంగారం ఏ రూపంలో కొంటే ఎక్కువ లాభమో తెలుసా?

Best Ways to Invest in Gold: బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మీరు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఏ రూపంలో బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

05:38 PM (IST) Mar 01

iPhone 16e: మార్కెట్‌లో ఐఫోన్ 16e కి ఫుల్ డిమాండ్.. డిస్కౌంట్ ఆఫర్లు ఇవే!

iPhone 16e: ఆపిల్ ఐఫోన్ 16e అదిరిపోయే ఆఫర్లతో మనదేశంలోకి వచ్చేసింది. మార్కెట్ లోకి వచ్చిన రెండు రోజులకే మంచి డిమాండ్ వచ్చింది. దీని ధర, ఫీచర్లు, ఇంకా బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

05:37 PM (IST) Mar 01

డైరెక్టర్‌కే 100 కోట్ల పారితోషికమా? ఇలా అయితే అల్లు అర్జున్‌ సినిమా కష్టమే? కథ మళ్లీ మొదటికి

అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. ఈ మూవీ కోసం అట్లీ వంద కోట్ల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడట. దీంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్‌ అయ్యే అవకాశాలున్నాయట. 
 

పూర్తి కథనం చదవండి

05:37 PM (IST) Mar 01

Motivational story: నెగిటివ్‌ మైండ్‌ సెట్‌ ఎలా మారాలి.? కృష్ణుడి కథ చదివితే ఆలోచన మారాల్సిందే

మహాభారతాన్ని భారతీయులు ఎంతో గౌరవిస్తారు. అయితే ఇది కేవలం ఒక మతపరమైన గ్రంధంగానే కాకుండా జీవన వికాసానికి కూడా ఉపయోగపడుతుంది. జీవితంలో జరిగే ప్రతీ అంశానికి మహాభారతంతో ముడిపడి ఉంటుందని అంటారు. పాజాటివ్‌ ఆటిట్యూడ్‌ గురించి శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా చెప్పారో తెలిస్తే మీ ఆలోచన విధానం మారడం ఖాయం. 
 

పూర్తి కథనం చదవండి

05:33 PM (IST) Mar 01

ఆ ఒక్క తప్పు చేయకుంటే ఆమె ముందు త్రిష, నయనతార, శ్రీయ జుజుబీ..చిరంజీవి, సునీల్ తో దిమ్మతిరిగే హిట్లు

టాలీవుడ్ లో ప్రతి దశాబ్దంలో కొందరు హీరోయిన్లు హైలైట్ అవుతుంటారు. ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా టాప్ పొజిషన్ కి చేరుకుంటుంటారు. త్రిష, శ్రీయ శరన్, నయనతార, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఆ కోవకి చెందినవారే. 

పూర్తి కథనం చదవండి

04:55 PM (IST) Mar 01

ష్యూరిటీ లేకుండా రుణం.. మోదీ సర్కార్ అదిరిపోయే స్కీమ్! మీరు అర్హులైనా?

PM SVANidhi Scheme: ఈ కాలంలో ష్యూరిటీ లేకుండా రుణాలు ఎవరిస్తారు. కాని మోదీ సర్కార్ ఆ పని చేస్తోంది. వ్యాపార వేత్తలను ప్రోత్సహించాలని ష్యూరిటీ లేకుండా లోన్స్ ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా వడ్డీ రాయితీ, క్యాష్‌బ్యాక్ రివార్డు కూడా పొందొచ్చు. మరి ఆ పథకం వివరాలు తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

04:46 PM (IST) Mar 01

New Traffic Rules in AP : ఇకపై వెహికిల్ నడిపేవారికే కాదు... వెంటున్నవారికీ ట్రాఫిక్ ఫైన్స్

ఇకపై కేవలం వాహనం నడిపేవారే కాదు వారి వెంటున్నవారు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. లేదంటే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. శనివారం నుండి కొత్త వాహనచట్టం ప్రకారం ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారు... ఆ ఫైన్స్ ఎలా ఉన్నాయో చూడండి. 

పూర్తి కథనం చదవండి

04:38 PM (IST) Mar 01

సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీకి రెడీ అయిన స్టార్ బ్యూటీ.

చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటోంది సమంత. బాలీవుడ్ లో సటిల్ అయ్యింది అనుకున్నారంతా. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చేయబోతుంది. 

పూర్తి కథనం చదవండి

04:29 PM (IST) Mar 01

ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ మూవీకి హీరోయిన్‌ ఫిక్స్.. రవితేజ హీరోయిన్‌తో డార్లింగ్‌ రొమాన్స్ ?

ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలున్నాయి. తాజాగా మరో మూవీ యాడ్‌ అయ్యింది. ఈ కొత్త చిత్రంలో రవితేజ హీరోయిన్‌తో రొమాన్స్ కి రెడీ అవుతున్నారట డార్లింగ్‌. 
 

పూర్తి కథనం చదవండి

04:29 PM (IST) Mar 01

Champions Trophy: భారత్ vs న్యూజిలాండ్.. టీంలో 4 మార్పులు.. వీరులు వచ్చేస్తున్నారు !

IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టులో 4 మార్పులు జరగనున్నాయి. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

04:16 PM (IST) Mar 01

Baba Vanga: ఈ ఏడాది వినాశనం తప్పదా.? బాబా వంగా జోస్యంలో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు

బాబా వంగా గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బల్గేరియా దేశానికి చెందిన ఈ ప్రసిద్ధ కాలజ్ఞానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. 1911లో జన్మించిన ఆమె బతుకున్న సమయంలో ఎన్నో విషయాలను తెలిపింది. భవిష్యత్తులో ఏం జరగనున్నాయన్న విషయాలను ఆమె ప్రస్తావించారు. వీటి ప్రకారం 2025లో భారత్‌లో భారీ వినాశనం జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపింది. ఇంతకీ ఎలాంటి నష్టం జరగనుందో ఇప్పుడు చూద్దాం.. 

పూర్తి కథనం చదవండి

04:01 PM (IST) Mar 01

Virat Kohli: విరాట్ కోహ్లీ 300వ వన్డే.. టీమిండియా స్టార్ టాప్-5 రికార్డులు

Champions Trophy 2025: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2008లో భారత్ తరపున వన్డేల్లోకి అడుగుపెట్టి, ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రికార్డులు మోత మోగిస్తున్నారు. 

పూర్తి కథనం చదవండి

03:50 PM (IST) Mar 01

ప్రెగ్నెన్సీ తర్వాత గేమ్ ఛేంజర్ హీరోయిన్ మొదటి పబ్లిక్ అప్పియరెన్స్, మేకప్ లేకుండా ఎలా ఉందో చూడండి

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ మొదటి బిడ్డను పొందబోతున్నట్లు ప్రకటించారు. ప్రెగ్నెన్సీ ప్రకటన చేసిన తర్వాత తొలిసారి కియారా అద్వానీ పబ్లిక్ లో మెరిసింది. 

పూర్తి కథనం చదవండి

03:34 PM (IST) Mar 01

Astrology: మార్చి నెలలో పుట్టిన వారితో జాగ్రత్తగా ఉండాలి, వీరిలో కనిపించే ప్రధాన లక్షణాలు ఏంటంటే..

కొత్తేడాదిలో అప్పుడే రెండు నెలలు ముగిసిపోయాయి. మార్చి నెల మొదలైంది. క్యాలెండర్‌లో మారే నెలల ఆధారంగా గ్రహాల కదలికలు కూడా మారుతాయని తెలిసిందే. ఇవి ఆ నెలలో జన్మించిన వారిపై ప్రభావం చూపుతుంటాయి. అయితే మార్చి నెలలో జన్మించిన వారి ఆలోచనలు ఎలా ఉంటాయి.? వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:26 PM (IST) Mar 01

రాజమౌళి, త్రివిక్రమ్ కాదు.. పూరి జగన్నాధ్ కొంచెం పాత రోజులు గుర్తు చేసుకో, ఇలా వార్నింగ్ ఇచ్చాడేంటి

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ లాంటి యువ దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. రాజమౌళి ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మారిపోయారు. కానీ కొందరు సీనియర్ దర్శకులు బాగా వెనుకబడ్డారు.

పూర్తి కథనం చదవండి

03:24 PM (IST) Mar 01

Parenting Tips: స్కూల్ నుంచి పిల్లలు అలసిపోయి వస్తున్నారా? ఇలా చేయండి

స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో పిల్లలు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారా? అయితే కొన్ని చిట్కాలతో వారి అలసటను పొగొట్టవచ్చు. అదెలాగో చూద్దాం..

పూర్తి కథనం చదవండి

03:07 PM (IST) Mar 01

రాజశేఖర్‌, శంకర్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? రోజూ ఇంటికి తిరిగినా మోహం మీదే నో చెప్పాడా?

Rajasekhar-shankar: రాజశేఖర్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రావాల్సిన మూవీ ఏంటో తెలుసా? బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ని రాజశేఖర్‌ చేతులారా పోగొట్టుకున్నాడా? నిజంగా ఇది బ్యాడ్‌ లక్‌. 
 

పూర్తి కథనం చదవండి

02:46 PM (IST) Mar 01

అద్దెకు.. అమ్మ, నాన్న.. అన్నీ!! 2035 లో జరిగేది ఇదే!!

ఏ  వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి . ఇరవైలోనే  ముడిపడితే పొందికగా కలిసుంటారు .వయసు  పెరిగే కొద్దీ బంధాలు నిలవడం కష్టం. 

పూర్తి కథనం చదవండి

02:29 PM (IST) Mar 01

ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటల యుద్దం ... ఎవరేమన్నారో యధావిధిగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వైట్ హౌస్ వేదికగానే మాటలయుద్దానికి దిగాడు. ఈ వ్యవహారంమ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటలయుధ్దం ఎలా సాగిందో యధావిధిగా...

పూర్తి కథనం చదవండి

02:06 PM (IST) Mar 01

రంభ రీఎంట్రీ ప్లాన్‌.. అప్పట్లో గ్లామర్‌తో దుమారం, ఇప్పుడు ఏం చేయబోతుందంటే?

Rambha Re entry: ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌, గ్లామర్‌ సెన్సేషన్‌ రంభ తన రీఎంట్రీ ప్లాన్ వెల్లడించింది. ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలతో ఆకట్టుకున్న రంభ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని చూపించబోతుందట. 

పూర్తి కథనం చదవండి

02:05 PM (IST) Mar 01

కూతురు రహా ఫోటోలు మొత్తం డిలీట్ చేసిన ఆలియా భట్, అసలేం జరిగింది?

ఆలియా భట్ తన కూతురు రహా ఫోటోలన్నీ ఇన్స్టాగ్రామ్ నుండి తీసేసింది. సైఫ్ అలీ ఖాన్ ఘటనకు దీనికి సంబంధం ఉందా అని నెటిజన్లు అనుమానిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

01:59 PM (IST) Mar 01

అనుష్క శెట్టి హైట్ గురించి కామెంట్స్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

సౌత్ ఇండియాన్ హీరోయిన్లలో అనుష్క శెట్టిది ప్రత్యేకమైన స్థానం అని చెప్పాలి. హైట్ విషయంలో కాని, గ్లామర్ విసయంలో కాని ఆమెకు ఆమే సాటి. అయితే అనుష్క శెట్టి హైట్ గురించి మాత్రం చాలామంది స్టార్ హీరోలు రకరకాల కామెంట్లు చేశారు. ఇంతకీ వారు ఏమన్నారంటే? 

పూర్తి కథనం చదవండి

More Trending News