MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ ఒక్క తప్పు చేయకుంటే ఆమె ముందు త్రిష, నయనతార, శ్రీయ జుజుబీ..చిరంజీవి, సునీల్ తో దిమ్మతిరిగే హిట్లు

ఆ ఒక్క తప్పు చేయకుంటే ఆమె ముందు త్రిష, నయనతార, శ్రీయ జుజుబీ..చిరంజీవి, సునీల్ తో దిమ్మతిరిగే హిట్లు

టాలీవుడ్ లో ప్రతి దశాబ్దంలో కొందరు హీరోయిన్లు హైలైట్ అవుతుంటారు. ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా టాప్ పొజిషన్ కి చేరుకుంటుంటారు. త్రిష, శ్రీయ శరన్, నయనతార, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఆ కోవకి చెందినవారే. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 01 2025, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Trisha, Nayanthara

Trisha, Nayanthara

టాలీవుడ్ లో ప్రతి దశాబ్దంలో కొందరు హీరోయిన్లు హైలైట్ అవుతుంటారు. ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా టాప్ పొజిషన్ కి చేరుకుంటుంటారు. త్రిష, శ్రీయ శరన్, నయనతార, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఆ కోవకి చెందినవారే. ఈ జాబితాలో మరో హీరోయిన్ గా ఉంది. ఆమె ఆర్తి అగర్వాల్. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆర్తి అగర్వాల్ మిగిలిన హీరోయిన్లలాగా సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించలేదు. నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో టాలీవుడ్ లోకి మెరుపులా వచ్చిన ఆర్తి అగర్వాల్ 8 ఏళ్ళ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. కేవలం 31 ఏళ్ళ అతి పిన్న వయసులోనే మరణించి తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. హీరోయిన్ గా టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ 16 చిత్రాల్లో నటించింది. అందులో 9 సూపర్ హిట్  చిత్రాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో ఆర్తి అగర్వాల్ నటించింది. 

 

35

విక్టరీ వెంకటేష్ తో నటించిన నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జునతో నేనున్నాను లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. చివరికి సునీల్ తో కూడా ఆర్తి అగర్వాల్ అందాల రాముడు లాంటి సూపర్ హిట్ మూవీలో నటించింది. 

 

45

గ్లామర్, లుక్స్ పరంగా అప్పట్లో ఫామ్ లో ఉన్న శ్రీయ, త్రిష, నయనతార లాంటి హీరోయిన్ల కంటే ఆర్తి అగర్వాల్ టాప్ లో ఉండేది. యువత ఆర్తి అగర్వాల్ పై క్రష్ పెంచుకుని ఆమెని అభిమానించడం మొదలు పెట్టారు. కానీ హీరో తరుణ్ తో ప్రేమ వ్యవహారం, క్రమంగా ఆర్తి అగర్వాల్ బరువు పెరగడం లాంటివి ఆమె కెరీర్ కి ఆటంకాలుగా మారాయి. 

 

55
Arthi Agarwal

Arthi Agarwal

బరువు తగ్గడం కోసం ఆర్తి అగర్వాల్ చేయించుకున్న సర్జరీ వికటించి అనారోగ్యానికి గురై ఆమె మరణించారు. ఆ తప్పు చేయకుంటే ఆర్తి అగర్వాల్ అభిమానుల మధ్య ఉండేవారు. ఏది ఏమైనా ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ లో మెరుపులా మెరిసి వెళ్ళిపోయింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం
Recommended image2
Viswanath & Sons Trailer Review: కొడుకుని చూసుకోమంటే ఐ లవ్యూ చెప్పింది.. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ట్రైలర్‌ ఎలా ఉందంటే
Recommended image3
Vijay Sangeetha: విజయ్-సంగీత లవ్ స్టోరీ టూ డివోర్స్ డ్రామా.. అసలు ఏం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved