
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. అరెస్టులతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదని రాహుల్ పేర్కొన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి రేవంత్ రెడ్డి అరెస్ట్.. పరాకాష్ట అని రాహుల్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు.
కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే రేవంత్ ని అరెస్టు చేశారన్నారు. టీఆర్ఎస్ ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్ కి విశ్రాంతి ఇవ్వనున్నారంటూ రాహుల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కొడంగల్ రేవంత్ ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా.. రేవంత్ కి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో.. రేవంత్ ని పోలీసులు మళ్లీ కొడంగల్ లో వదిలిపెట్టేందుకు ఆయనను తీసుకువెళ్లారు.
read more news
దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు
రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స
డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు
రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్
ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు
రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్
రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత
రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...
రేవంత్ రెడ్డి అరెస్ట్: ముందు ఏం జరిగిందంటే?
రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)
రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు
నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)
రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)
సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా
నీ కూతురి బెడ్‌రూమ్ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్