తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
10:45 PM (IST) Jun 16
India vs England: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్‌లు రికార్డుల మోత మోగించనున్నారు.
09:58 PM (IST) Jun 16
India vs England : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను టార్గెట్ చేశాడు.
09:50 PM (IST) Jun 16
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయన అనారోగ్యానికి కారణమేంటో తెలుసా?
09:12 PM (IST) Jun 16
హైదరాబాద్ పాతబస్తీ డెవలప్ మెంట్ కు నోచుకోకపోవచ్చు… కానీ ఇప్పటికీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైబరాబాద్ లను మించిపోయేలా ఖరీదైన ప్రాంతాలు అక్కడున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ముంబైతో పోటీపడేలా భూముల ధరలున్నాయి.. అలాంటి ఖరీదైన ప్రాాంతమేదో తెలుసా?
09:00 PM (IST) Jun 16
ibps calendar 2025: ఐబీపీఎస్ 2025-26 పరీక్షల పునరుద్దరించిన షెడ్యూల్ ను విడుదల చేసంది. దీని ప్రకారం పీవో, క్లర్క్, ఎస్వో, ఆర్ఆర్బీ ఆఫీసర్ పరీక్షల తేదీలు మారాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:47 PM (IST) Jun 16
అరటిపండ్లు త్వరగా పాకిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంచే ఇంటి చిట్కాలు ఇవే. సరైన భద్రత, నిల్వ పద్ధతులు తెలుసుకోండి!
07:42 PM (IST) Jun 16
Womens World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఆతిథ్య హక్కులు భారత్ కు ఉన్నాయి. అయితే, మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎందుకు నిర్వహిస్తున్నారు?
07:05 PM (IST) Jun 16
Womens ODI World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరుగనుంది.
06:49 PM (IST) Jun 16
నిత్యం రామ…రామ..అంటూ జపించే రామ భక్తుడు హనుమంతుని గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.అసలు ఆయన ఎక్కడ పుట్టారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అనే సందేహాలు వస్తూనే ఉంటాయి.
05:13 PM (IST) Jun 16
చక్కెర, అధికంగా మందులు వాడటం, నీరు తక్కువగా తాగడం వంటి అలవాట్లు కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంటాయి. వెంటనే వాటిని గుర్తించి కాలేయాన్ని కాపాడుకోవాలి.
05:06 PM (IST) Jun 16
34 ఏళ్ల యువకుడిని అదృష్టం వరించింది. ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వన్ ఎక్స్ బెట్‌లో ఏకంగా రూ. 8.9 కోట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు యువకుడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
04:44 PM (IST) Jun 16
Team india: విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌కు సాధ్యం కాని రికార్డును ఒక భారత క్రికెటర్ సాధించాడు. లార్డ్స్ లో మూడు టెస్టు సెంచరీలు సాధించాడు. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
04:28 PM (IST) Jun 16
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే జీహెచ్ఎమ్‌సీ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటా నిర్ణయం.? దాంతో ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
04:05 PM (IST) Jun 16
Premier League: 2023/24 సీజన్‌లో ప్రీమియర్ లీగ్ క్లబ్‌లు రికార్డు స్థాయిలో 6.3 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించాయి. అయితే, డెలాయిట్ నివేదిక ప్రకారం, అభిమానుల అసంతృప్తి, నియంత్రణ అనిశ్చితి, నిర్మాణాత్మక అసమతుల్యత వంటి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
03:59 PM (IST) Jun 16
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం లభించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసినందుకు ఈ పురస్కారం లభించింది.
03:54 PM (IST) Jun 16
తమలపాకు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, నోటి ఆరోగ్యానికి మంచిది.పూర్వం భోజనం తర్వాత తమలపాకు నమలడం ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించేది. ఇది ఆరోగ్య చిట్కాగా పెద్దలు పాటించే సంప్రదాయం.
03:42 PM (IST) Jun 16
Tatkal ticket booking, IRCTC Aadhaar linking, Tatkal ticket rules 2024, IRCTC new rules July 2024, Aadhaar OTP Tatkal booking, Indian Railways Tatkal changes, IRCTC agent restrictions, Tatkal ticket timings, IRCTC slow website reason
02:42 PM (IST) Jun 16
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘోర సంఘటనలో ఏకంగా 240కి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
02:40 PM (IST) Jun 16
అహ్మదాబాద్ విమానప్రమాదం నుండి అదృష్టవశాత్తు కొందరు బైటపడ్డారు. ఈ విమానంలో ప్రయాణించాల్సివున్నా వివిధ కారణాలతో ఎక్కలేకపోయారు. ఇలా ఎవరు ఏ కారణాలతో విమానం ఎక్కకుండా ప్రాణాలతో బైటపడ్డారో తెలుసుకుందాం.
01:34 PM (IST) Jun 16
భారతదేశంలో 15 ఏళ్ల తర్వాత జనాభా లెక్కింపు తిరిగి ప్రారంభంకానుంది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
01:15 PM (IST) Jun 16
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఇలా ఫలితాలు ఈ లింక్ లో చెక్ చేసుకోవచ్చు.
12:40 PM (IST) Jun 16
హైదరాబాద్‌లో భూములకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ హవా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా రానున్న రోజుల్లో మళ్లీ రియల్ బూమ్ పెరగడం ఖాయమని నిపుణులు అంటున్నారు.
11:57 AM (IST) Jun 16
తల్లికి వందనం పథకం డబ్బులు అందని వారు జూన్ 20లోపు ఫిర్యాదు చేయొచ్చు. అర్హత జాబితా తిరిగి తయారుచేసి జూలై 5న డబ్బులు జమ చేస్తారు.
11:42 AM (IST) Jun 16
తెలంగాాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంటుందా? ఏసిబి విచారణకు హాజరయ్యే ఆయనను అరెస్ట్ చేస్తారా? ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ ప్లానా?
11:39 AM (IST) Jun 16
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది.
11:06 AM (IST) Jun 16
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా ఎంతో మందికి అందింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.అదే ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకంతో 18-59 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు ₹1500 ఆర్థిక సహాయం అందించనుంది.
10:21 AM (IST) Jun 16
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా వన్ కేసులో భాగంగా ఏసీబీ విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
09:53 AM (IST) Jun 16
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గ్యాస్ సమస్యతో మరోసారి ఢిల్లీ గంగారాం ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.