తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
10:21 PM (IST) May 13
weather alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో తీవ్ర గాలులు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
10:07 PM (IST) May 13
India Pakistan Tensions: ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించింది. అతను తన అధికారిక హోదాకు తగని కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఈ చర్య తీసుకుంది. వెంటనే దేశం విడిచిపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
పూర్తి కథనం చదవండి09:47 PM (IST) May 13
టర్కీ పర్యాటక శాఖ భారతీయులకు రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్న పర్యాటకులను టర్కీ వేడుకుంటున్నట్లుగా ఆ లేఖ ఉంది. .
పూర్తి కథనం చదవండి09:28 PM (IST) May 13
Tamil Nadu GSDP surpasses Pakistan GDP: తమిళనాడు రాష్ట్ర జీడీపీ 2025లో $419.74 బిలియన్లకు చేరింది. ఇది పాకిస్తాన్ జాతీయ జీడీపీని మించిపోయింది. పాక్ జాతీయ జీడీపీ $374 బిలియన్లుగా అంచనా.
పూర్తి కథనం చదవండి09:11 PM (IST) May 13
TB Free India Campaign: 2024 లో టీబీ నిర్మూలనలో సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. సాంకేతికత, ప్రజల భాగస్వామ్యం, పరిశుభ్రత టీబీ నిర్మూలనకు కీలకమని అన్నారు.
పూర్తి కథనం చదవండి
09:03 PM (IST) May 13
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మాట్లాడే బ్రహుయ్ భాష దక్షిణ భారత భాషలతో సంబంధం కలిగి ఉంది. చేర వంశం వంటి దక్షిణ భారత హిందూ పాలకులు బలూచిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి08:44 PM (IST) May 13
అఫ్ఘానిస్థాన్‌కు చెందిన మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్, భారత్–పాక్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలపై స్పందించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఒక దృఢమైన వ్యూహాత్మక విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు.
08:22 PM (IST) May 13
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనలో F-15 ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్ అందుకున్నారు. ఇటీవలే ప్రధాని మోడీ పర్యటనలో కూడా ఇదే విధమైన స్వాగతం లభించింది.
పూర్తి కథనం చదవండి08:01 PM (IST) May 13
UPI New Credit Line Facility: అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేయలేం కదా.. కాని NPCI ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ఉపయోగించుకొని గూగుల్ పే, ఫోన్ పే లాంటి UPI ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేయొచ్చు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి07:59 PM (IST) May 13
Tirumala Darshan: మే 15 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల వీఐపీ బ్రేక్ దర్శన లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి స్వీకరిస్తుంది. మే 16 నుంచి భక్తులకు ప్రవేశం అనుమతి ఉంటుందని టీటీడీ తెలిపింది.
07:18 PM (IST) May 13
మిస్ వరల్డ్ 2025 ఈవెంట్స్ అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సుందరీమణులు నగరంలోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ప్రపంచ సుందరీమణులు పాత బస్తీలో సందడి చేశారు.
07:17 PM (IST) May 13
Health Tips: బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్‌ని తగ్గించుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఉదయం లేవగానే పరగడుపున కొన్నింటిని తీసుకుంటే బీపీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి07:13 PM (IST) May 13
weather: సాధారణం కంటే ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. ఈ ఏడాది మాన్సూన్ మే 27న అంటే సాధారణం కంటే ముందుగానే కేరళను తాకనుంది. ఈ వారంలో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో వడగండ్లతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తి కథనం చదవండి06:57 PM (IST) May 13
Maruti Suzuki: దేశంలో టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో మారుతి సుజుకి ఒకటి. ఇప్పుడు ఈ కంపెనీ కార్ల భద్రతపై మరింత దృష్టి సారించింది. ఇకపై చిన్న కార్లలో కూడా 5 కీలకమైన భద్రతా ఫీచర్లను అందిస్తామని ప్రకటించింది. ఆ మోడల్స్, ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి06:38 PM (IST) May 13
అమెరికాతో వ్యాపారం గురించి ఇంకా చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ విధానంలో ఎలాంటి మార్పు లేదని వారు తెలిపారు.
పూర్తి కథనం చదవండి
06:34 PM (IST) May 13
షారుఖ్ ఖాన్ 'పఠాన్ 2' సినిమాతో సంచలనంగా మారాడు. . ఆయన సినిమాలు సౌత్‌లో రీమేక్ అయ్యాయి. ఎస్ఆర్‌కే 6 హిట్ సినిమాలు, వాటి సౌత్ రీమేక్‌ల గురించి తెలుసుకుందాం...
పూర్తి కథనం చదవండి06:10 PM (IST) May 13
Vallabhaneni Vamsi: తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ మంజూరు అయింది.
05:59 PM (IST) May 13
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. మురళీ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
05:31 PM (IST) May 13
యూపీఐ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉపయోగం పెరగడం, ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండడంతో యూపీఐ పేమెంట్స్ ప్రతీ ఏటా పెరుగుతున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా అకౌంట్ లో డబ్బులు ఉండాలని తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పించారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి05:28 PM (IST) May 13
Pakistan radiation leak: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌లో రేడియేషన్ లీక్ అయ్యిందంటూ వైరల్ అవుతున్న డాక్యుమెంట్‌తో కలకలం మొదలైంది. నిజంగానే పాకిస్తాన్ లో రేడియేషన్ లీగ్ అవుతోందా? వైరల్ కథనాల్లో నిజమెంతా? అసలు ఏం జరిగింది?
పూర్తి కథనం చదవండి05:07 PM (IST) May 13
Morning Yoga: ప్రతి మనిషి ప్రశాంతత కోరుకుంటాడు. దానికోసం బయట వెతుకుంటాడు. కాని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆటోమెటిక్ గా మనసు కూడా ఆరోగ్యంగా, ప్రశాంతంగా మారుతుంది. మీరు కూడా ప్రశాంతత కోరుకుంటే ప్రతి రోజు ఉదయం సూర్య కాంతిలో 6 యోగాసనాలు వేయండి. అవి ఏంటి? ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:03 PM (IST) May 13
PM Narendra Modi speech in Adampur: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో మన సైన్యం పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. "మనోళ్ల సింధూరాన్ని దూరం చేస్తే.. ఏం జరిగిందో ప్రపంచం చూసింది. ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి మరీ చంపేశాం" అంటూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
04:49 PM (IST) May 13
ప్రధాని నరేంద్ర మోదీ ఎంత ఫిట్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనీసం మోదీ జ్వరంతో బాధపడుతున్నారన్న వార్తలు కూడా ఎప్పుడూ విని ఉండాం. అయితే 74 ఏళ్ల వయసులో కూడా మోదీ ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారు.? ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
04:29 PM (IST) May 13
PM Narendra Modi speech in Adampur: పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్‌లో మన సైనికుల పాత్రను ప్రశంసించారు. ఈ దాడిలో 100+ మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాల లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇక్కడ మన సైనిక బలాన్ని ప్రదర్శించామని ప్రశంసలు కురిపించారు.
పూర్తి కథనం చదవండి03:49 PM (IST) May 13
MS Dhoni Army Position and Honorary Salary: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భారత సైన్యంలో ఉన్నత పదవిని అలంకరించారు. ఆయన ఏ పదవిలో ఉన్నారు? జీతం ఎంత? ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి03:34 PM (IST) May 13
భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలపై.. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ చేపట్టింది. దీంతో పాక్ దాడులకు దిగగా.. వీటిని ఆకాశ్ మిసైల్ వ్యవస్థతో భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. శత్రుదేశ దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టిన ఆకాష్ మిసైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
03:31 PM (IST) May 13
PPF: రిస్క్ లేని, సురక్షితమైన ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా? అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)లో పెట్టుబడి పెట్టండి. దీని ద్వారా నెలకు నికరంగా రూ.80 వేల వరకు ఆదాయం సంపాదించొచ్చు. దీని కోసం ఇక్కడ బెస్ట్ ప్లాన్ ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి03:07 PM (IST) May 13
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో సినిమా ఓటీటీ విడుదల తేదీ ఇంటర్నెట్‌లో లీక్ అయింది.
పూర్తి కథనం చదవండి03:06 PM (IST) May 13
ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో చైనా యుద్ధ విమానాలు ఘోరంగా విఫలమయ్యాయి. చైనా సరుకుతో భారత్ పై దాడులకు దిగిన పాక్ కు చుక్కలు కనిపించాయి. అయినా భారత్ పై పాక్ .పైచేయి సాధించిందని చైనా తెగ ప్రచారం చేస్తోంది. ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా?
పూర్తి కథనం చదవండి02:43 PM (IST) May 13
Gold Prices: ఎవరూ ఊహించని విధంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉండగా భారత్-పాక్ యుద్ధం, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ముఖ్య కారణంగా తెలుస్తోంది. బంగారం ధరలు ఎంతలా తగ్గాయో ఇప్పడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:39 PM (IST) May 13
CBSE 10వ తరగతి ఫలితాలు 2025 విడుదలయ్యాయి.ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం ఎంత? బాలురు Vs బాలికల్లో ఎవరది పైచేయి? దేశంలోని ఏ నగరాలు టాప్ లో నిలిచాయి? తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:38 PM (IST) May 13
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డులను అందజేసే ప్రక్రియను మొదలు పెట్టింది. ఓవైపు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణతో పాటు రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను యాడ్ చేసే అవకాశం కల్పించారు.
02:22 PM (IST) May 13
భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు కాస్త చల్లబడ్డాయి. ఈ క్రమంలో పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాన్ దార్ భారత్ ను కవ్వించేలా మాట్లాడారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే...
పూర్తి కథనం చదవండి
02:19 PM (IST) May 13
గ్రహాల్లో జరిగే మార్పులు రాశులపై ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే వీటిలో కొన్ని మంచి చేసేవి ఉంటే మరికొన్ని చెడు ఫలితాలను అందిస్తాయి. తాజాగా ఇలాంటి ఒక కీలక మార్పు జరగనుంది. మే 14వ తేదీన బృహస్పతి మిథున రాశిలోకి మారనున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశులపై పడనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
02:02 PM (IST) May 13
విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'ట్రైన్' సినిమా కథను దర్శకుడు మిస్కిన్ ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పేశారు.
పూర్తి కథనం చదవండి01:57 PM (IST) May 13
భారత్‌పై పాకిస్తాన్ జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో టర్కీ రక్షణ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బయటకు వస్తున్నఆధారాలు చూస్తే ఇది నిజమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి01:54 PM (IST) May 13
జలంధర్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని పిఎం మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్, ఇతర ఉద్యోగులతో మాట్టాడారు. ఆపరేషన్ సిందూర్ లో కీలకంగా వ్యవహరించిన ఐఎఎఫ్ సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపేలా ప్రధాని మోదీ పర్యటన ఉంది.
పూర్తి కథనం చదవండి01:20 PM (IST) May 13
తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే భారీగా నిధులు తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో భారీగా యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లోనే ఎన్ని ఉద్యోగాలు కల్పించారంటా తెలుసా?
పూర్తి కథనం చదవండి01:11 PM (IST) May 13
ఐశ్వర్యారాయ్ కాన్స్ లుక్స్: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 మంగళవారం నుండి ప్రారంభం కానుంది. ఐశ్వర్యారాయ్ ఈ ఫెస్టివల్‌లో నిరంతరం పాల్గొంటున్నారు. ఆమె ఇప్పటివరకు ధరించిన ఉత్తమ కాన్స్ లుక్స్‌ను ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి01:04 PM (IST) May 13
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలను అంతం చేసిన భారత్‌పై పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి దిగింది. అయితే భారత ఆర్మీకి తగిన బుద్ధి చెప్పింది. శత్రువులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.