తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
.
12:02 AM (IST) May 06
Ujjain Mahakaleshwar Temple fire: ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ పొగ వ్యాపించడంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
11:34 PM (IST) May 05
IPL 2025 SRH vs DC: ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 55వ మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దుకావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
11:15 PM (IST) May 05
కుషా కపిలకి వచ్చిన అసభ్య కామెంట్ ని బయటపెట్టి ట్రోలర్ ని దుమ్ములేపింది. సోనాక్షి సిన్హా కూడా కుషాకి సపోర్ట్ గా నిలిచింది. ట్రోల్ కుషా హాలిడే ఫోటోస్ పై అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు.
పూర్తి కథనం చదవండి11:07 PM (IST) May 05
మెట్ గాలా: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025 న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా, గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ అందాల రెడ్ కార్పెట్ లుక్స్ ఫోటోలను ఇక్కడ చూపిస్తున్నాము.
పూర్తి కథనం చదవండి
11:06 PM (IST) May 05
5 important ways to improve your credit score: కొన్ని పనులతో మీరు మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. అయితే, దానికంటే ముందు మీరు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు, వాటి ప్రాముఖ్యత, మెరుగుపరిచే మార్గాలు తెలుసుకోవాలి.
10:46 PM (IST) May 05
Most Expensive Car Collection: విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ.. భారత క్రికెట్‌లో దిగ్గజాలు. క్రికెట్‌లో వీళ్ళ కంట్రిబ్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంపాదనలోనూ అంతే. అలాగే, వీరిదగ్గర అదరిపోయే లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
10:32 PM (IST) May 05
IPL 2025 SRH vs DC: ఐపీఎల్ 2025 ప్రారంభంలో వరుస విజయాలతో ముందుకు సాగిన టీం ఢిల్లీ క్యాపిటల్స్. కానీ అక్షర్ పటేల్ అండ్ టీం ఆ కంటిన్యూటీ ని కంటిన్యూ చేయలేకపోయింది. ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో ప్యాట్ కమ్మిన్స్ దెబ్బకు ఢిల్లీ టీమ్ అబ్బ అంది.
పూర్తి కథనం చదవండి10:03 PM (IST) May 05
India Pakistan Tensions: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం తీసుకున్న చర్యలను పాకిస్తాన్ పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఖండించింది. ఆ చర్యలు ఆధారరహితమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొంది.
పూర్తి కథనం చదవండి09:13 PM (IST) May 05
Farmer compensation: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు మంగళవారం పరిహారం అందిస్తామనీ, ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యం జరగకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
పూర్తి కథనం చదవండి08:57 PM (IST) May 05
Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. రూ. 1 కోటి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:40 PM (IST) May 05
న్యూయార్క్‌లో మెట్ గాలా 2025 జరుగుతోంది. కియారా అద్వానీ ఈ ఏడాది మొదటిసారి పాల్గొంటోంది. ఆమెకు మద్దతుగా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కూడా న్యూయార్క్ చేరుకున్నారు.
పూర్తి కథనం చదవండి08:23 PM (IST) May 05
షారుఖ్ ఖాన్ స్ట్రగుల్ డేస్ కి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలను ఆయన స్నేహితుడు, నటుడు అమర్ తల్వార్ షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి08:20 PM (IST) May 05
ICC rankings: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డే, టీ20 ఫార్మాట్లలో టాప్ లో నిలిచింది. టెస్టుల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొనసాగుతోంది.
07:29 PM (IST) May 05
National Mock Drills for Civil Defence Preparedness on May 7: మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడుల హెచ్చరికలను పరీక్షించడం, పౌరులకు శిక్షణ ఇవ్వడం, తరలింపు ప్రణాళికలను రిహార్సల్ చేయడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి07:17 PM (IST) May 05
సుల్తానా బేగం పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 'తప్పుదారి పట్టించేది', 'ఆలస్యంగా దాఖలు చేసింది' అని కోర్టు వ్యాఖ్యానించింది. కేసు వివరాలు, వాదనలు, కోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:01 PM (IST) May 05
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతల నడుమ, పాకిస్తాన్ హ్యాకర్లు భారత రక్షణ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుని, సున్నితమైన డేటాను దొంగిలించి, PSU వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. దీంతో భారతదేశం అత్యవసర ఆడిట్‌లను ప్రారంభించింది, సైబర్ నిఘాను పెంచింది.
పూర్తి కథనం చదవండి06:47 PM (IST) May 05
Cheap Flight Booking Tricks: ఖరీదైన ఫ్లైట్ టికెట్లను చూసి రైలు లేదా ఇతర ప్రయాణ ఎంపికల కోసం వెతుకుతున్నారా? ఇక ఆ అవసరం లేదు ! రూ. 5000 విలువ చేసే ఫ్లైట్ టికెట్లను కేవలం రూ.799కే బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బెస్ట్ టైమింగ్ టిప్స్ మీకోసం.
పూర్తి కథనం చదవండి
06:22 PM (IST) May 05
Stock market motivational story: జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు అందరికీ వస్తాయి. కొందరు వాటికి భయపడి వెనక్కి తగ్గుతారు, కానీ కొందరు వాటిలో అవకాశాలను వెతుక్కుంటారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విజయ్ కెడియా కథ కూడా అలాంటిదే. రూ.14 నుంచి నేడు ఆయన 1,400 కోట్లకు అధిపతి అయ్యాడు. స్టార్ మార్కెట్ కింగ్ గా ఎదిగాడు.
పూర్తి కథనం చదవండి06:17 PM (IST) May 05
తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మే 7వ తేదీలోపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు. తాజాగా దీనిపై మంత్రి పొన్న ప్రభాకర్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
05:50 PM (IST) May 05
నటి సిమ్రాన్ దక్షిణాది సినిమాల్లోని ప్రముఖ నటీమణులలో ఒకరు. ఆయన 'వన్స్ మోర్' చిత్రం ద్వారా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆయన తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాలలో నటించారు.
పూర్తి కథనం చదవండి05:49 PM (IST) May 05
IRCTC New Rule:మే 1 నుండి భారతీయ రైల్వేలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ బోగీలలో ప్రయాణించడానికి అనుమతి లేదు. కన్ఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయి.
పూర్తి కథనం చదవండి05:47 PM (IST) May 05
Homemade Kulfi: ఈ వేసవిపాతాన్ని తట్టుకోవాలంటే పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినాల్సిందే. అయితే.. అవి బయట కొనకుండా ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది. అందుకే ఇవాళ ఆరోగ్యకరమైన, రుచికరమైన కుల్ఫీ ఎలా చేయాలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
05:36 PM (IST) May 05
IPL 2025 DC vs SRH: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేస్‌లో నిలవాలంటే హైదరాబాద్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ పై తప్పకుండా గెలవాల్సిందే. ఓడితే ఎస్ఆర్హెచ్ ఇక ఇంటికే. ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదారాబాద్ టీమ్ ఆడిన 10 మ్యాచ్ లలో కేవలం 3 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
పూర్తి కథనం చదవండి05:24 PM (IST) May 05
రెట్రో సినిమా హీరో సూర్య తదుపరి వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్న సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
పూర్తి కథనం చదవండి05:18 PM (IST) May 05
Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో మే 5న కుమ్రాట్ వాలీ వద్ద 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత వారం రోజుల్లో ఇది రెండో భూకంపం కావడం గమనార్హం.
పూర్తి కథనం చదవండి05:18 PM (IST) May 05
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మందు బాబులు మాత్రం ఆ అలవాటును మానుకోరు. తాము తాగడమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంటారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పక్కవారి ప్రాణాలను తీస్తుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొయంబత్తూరు పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి04:32 PM (IST) May 05
RCB IPL 2025 Trophy :
పూర్తి కథనం చదవండి04:30 PM (IST) May 05
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఉద్యోగాల నియామకం చేపడుతోంది. యంగ్ ప్రొఫెషనల్ పేరుతో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు? అర్హత ఏంటి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
04:24 PM (IST) May 05
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అయితే, రిషబ్ పంత్ కష్టాల్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ మధ్య సత్సంబంధాలు అతని విజయానికి కారణమని అంబటి రాయుడు అన్నారు.పంత్ వికెట్ కీపర్, కెప్టెన్ గా రెండు బాధ్యతలను నిర్వహించడం వల్ల ఒత్తిడికి గురవుతున్నాడు.
పూర్తి కథనం చదవండి04:11 PM (IST) May 05
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేసి పాకిస్థాన్ కు షాకిచ్చింది. ఈ క్రమంలో సింధు జలాలను సమర్ధవంతంగా వాడుకునే చర్యలు చేపట్టింది. ఇందుకోసం మోదీ సర్కార్ సూపర్ ప్లాన్ రెడీ చేస్తోంది... అదేంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి
03:55 PM (IST) May 05
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇద్దరు నేతల మధ్య కీలక అంశాలపై ఫోన్ సంభాషణ సాగినట్లు భారత విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు.
పూర్తి కథనం చదవండి03:49 PM (IST) May 05
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అల్కాట్రాజ్ అనే ప్రఖ్యాత జైలును తిరిగి తెరవాలని, దానిని విస్తరించాలని ఆదేశించారు. 1963 లో దీనిని మూసివేశారు. ప్రస్తుతం ఇది ఒక పర్యాటక ప్రదేశంగా సేవలు అందిస్తోంది.
పూర్తి కథనం చదవండి
03:39 PM (IST) May 05
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మూడీస్ హెచ్చరించింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి, ఆర్థిక సంస్కరణల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
పూర్తి కథనం చదవండి03:35 PM (IST) May 05
ఐపీఎల్ 2025లో అంపైర్ల తీర్పులు చాలా వివాదాస్పదంగా మారాయి. శుభ్‌మన్ గిల్ రన్ అవుట్, రోహిత్ శర్మ డీఆర్ఎస్, ఇషాన్ కిషన్ అవుట్, డెవాల్డ్ బ్రెవిస్ రనౌట్ లాంటివి చర్చనీయాంశాలయ్యాయి.
పూర్తి కథనం చదవండి03:22 PM (IST) May 05
భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది తాజాగా ఫతహ్ క్షిపణిని ప్రయోగించింది... దీని టార్గెట్ రేంజ్ ఎంతో తెలుసా?
పూర్తి కథనం చదవండి02:47 PM (IST) May 05
02:33 PM (IST) May 05
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. సోమవారం ఉదయం 9గంటలకు నాగ్ పూర్ ఎయిర్ పోర్టునుంచి హెలికాప్టర్ లో బయలదేరి ఉదయం 10.15లకు సిర్పూర్ కాగజ్ నగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.
01:47 PM (IST) May 05
పహల్గాంలో ఉగ్రవాదులు మత ప్రాతిపదికన టూరిస్ట్ లను కాల్చిచంపడంతో బాధిత హిందు సమాజంలో ఆగ్రహజ్వాలలు రేగాయి. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందు జనాభా తగ్గుదలపై సంచలనం వ్యాఖ్యలు చేసారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే...
పూర్తి కథనం చదవండి