ఈ తాజా వడ్డీ రేట్లలో మార్పులు సీనియర్ సిటిజన్లతోపాటు సాధారణ ఖాతాదారులపై ప్రభావం చూపుతాయి. దీంతో సురక్షిత పెట్టుబడి మార్గంగా FDలు ఎంచుకునే వినియోగదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

2025మేనెలలోబ్యాంక్ఆఫ్బారోడా (BoB), కోటక్మహీంద్రాబ్యాంకులుతమఫిక్స్‌డ్డిపాజిట్ (FD) వడ్డీరేట్లనుతగ్గించాయి. రూ. 3కోట్లలోపుడిపాజిట్లపైవడ్డీలోమార్పులుచేశారు. రేట్లుమే5, 2025నుంచిఅమల్లోకివచ్చాయి. ఇంతకుముందుఏప్రిల్2025లోకూడారెండుబ్యాంకులువడ్డీరేట్లనుపునఃసమీక్షించాయి.

బ్యాంక్, ,ఆఫ్, ,బారోడా, ,FD ,తాజా, ,వడ్డీ, ,రేట్లు,:

బ్యాంక్ఆఫ్బారోడారూ. 3కోట్లలోపుడిపాజిట్లపైసాధారణఖాతాదారులకు4%నుంచి7.10%వడ్డీనుఅందిస్తోంది. సీనియర్సిటిజన్లకుఇది4.50%నుంచి7.60%వరకుఉంది. స్పెషల్స్కీంఅయినSquare Drive Deposit Scheme (444డేస్) లో7.10%, సీనియర్సిటిజన్లకు7.60%, సూపర్సీనియర్స్‌కు7.70%వడ్డీలభిస్తుంది. ఇదిమునుపటి7.15% (జనరల్), 7.65% (సీనియర్స్), 7.75% (సూపర్సీనియర్స్) కంటేతగ్గింది.

వివిధ FDలపైవడ్డీశాతం:

  • 7-14 రోజులు: 4% (సాధారణ), 4.50% (సీనియర్స్)
  • 181-210 రోజులు: 5.75%, 6.25%
  • 1 సంవత్సరం: 6.80%, 7.30%
  • 2-3 సంవత్సరాలు: 7.00%, 7.50%
  • 5-10 సంవత్సరాలు: 6.50%, 7.50%

ఇదికాకుండాసీనియర్, సూపర్సీనియర్స్కోసంఅదనపువడ్డీప్రయోజనాలుకొనసాగుతున్నాయి.

కోటక్, ,మహీంద్రా, ,బ్యాంక్, ,FD ,తాజా, ,వడ్డీ, ,రేట్లు,:

కోటక్మహీంద్రాబ్యాంక్180 రోజులFDపైవడ్డీరేటును50 బేసిస్పాయింట్లు (0.50%) తగ్గించింది. 7% నుంచి6.50%కితగ్గించి, మే5, 2025 నుంచిఅమలులోకితీసుకొచ్చారు.

వివిధFDలపై వడ్డీరేట్లు:

  • 7-14 రోజులు: 2.75% (జనరల్), 3.25% (సీనియర్స్)
  • 180 రోజులు: 6.50%, 7.00%
  • 1 సంవత్సరం: 6.80%, 7.30%
  • 23 నెలలు: 7.15%, 7.65%
  • 5-10 సంవత్సరాలు: 6.20%, 6.70%

తాజామార్పులుసీనియర్సిటిజన్లతోపాటుసాధారణఖాతాదారులపైప్రభావంచూపుతాయి. దీంతోసురక్షితపెట్టుబడిమార్గంగాFDలుఎంచుకునేవినియోగదారులుతమఇన్వెస్ట్‌మెంట్ప్లాన్‌నుసమీక్షించుకోవాల్సినఅవసరంఏర్పడింది.