పైరసీపై పోరాటంలో భాగంగా డైరెక్టర్ తేజ, న్యూరానిక్స్ సంస్థతో కలిసి జాతీయ యాంటీ-పైరసీ అవార్డు గెలుచుకున్నారు.

ప్రఖ్యాతసినీదర్శకుడుతేజపైరసీవ్యతిరేకపోరాటంలోమరోమెట్టుఎక్కారు. హైదరాబాదుకుచెందినఏఐస్టార్టప్న్యూరానిక్స్‌తోకలిసి, తేజఇండియాలోమీడియా & ఎంటర్‌టైన్‌మెంట్రంగాన్నిరక్షించేపరిష్కారాలనుఅభివృద్ధిచేసిజాతీయయాంటీ-పైరసీచాలెంజ్అవార్డునుగెలుచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అవార్డుతేజకుఆమీర్ఖాన్చేతులమీదుగాప్రదానం చేశారు. "పైరసీసృజనాత్మకతకు పెను సవాల్. ఆన్ లైన్ లో మన కంటెంట్ వచ్చేశాక టేక్‌డౌన్చేయడం సరికాదు. మొదటిరోజునుంచేకంటెంట్రక్షణఅవసరం. అందుకేమేమున్యూరానిక్స్‌తోభాగస్వామ్యంచేశాం," అనితేజతెలిపారు. "ఆమీర్‌తోనాఅనుభవంసినిమాటోగ్రాఫర్‌గాప్రారంభమైంది. ఆయనఒకపర్ఫెక్షనిస్ట్."

భారతప్రభుత్వసమాచార & ప్రసారమంత్రిత్వశాఖఆధ్వర్యంలోజరిగినWAVES 2025 శిఖరాగ్రసదస్సు జరిగింది. ఇందులో Create in India Anti-Piracy Challenge”పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 1,600  సంస్థలు పాల్గొన్నాయి. ఈ పోటీలో న్యూరానిక్స్విజయంసాధించింది. ఇదిదేశీయంగాఅభివృద్ధిచేసినటెక్నాలజీలకుపెద్ద ప్రోత్సాహకరంగా మారనుంది.

WAVES 2025 ప్రదర్శననుప్రధానినరేంద్రమోదీకూడాసందర్శించి, మేడ్ఇన్ఇండియాఫర్దివరల్డ్విజన్‌లోభాగంగామీడియా, సెక్యూరిటీ, కల్చర్రంగాల్లోఇంటెలిజెంట్పరిష్కారాలఅవసరాన్నిహైలైట్చేశారు. "పైరసీకివ్యతిరేకంగామోదీగారిగట్టిఆలోచనలుమనకుప్రేరణనుఇస్తున్నాయి. ప్రభుత్వమద్దతుతోఇండస్ట్రీకినిజమైనరక్షణసాధ్యమవుతుంది," తేజఅన్నారు.

ప్రస్తుతంభారతమీడియా, వినోదరంగంప్రతిసంవత్సరంపైరసీవల్లసుమారు$1.2బిలియన్ డాలర్ల నష్టంచవిచూస్తోంది. దీనికిసమర్థవంతమైన, ఏఐఆధారితరక్షణవ్యవస్థలుఅత్యవసరం. న్యూరానిక్స్‌తోపాటుతేజతేజరాక్ట్కంపెనీరంగంలోభారతదేశం సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నాయి.

తేజనువ్వునేను, “జయం, “నిజంవంటిబ్లాక్‌బస్టర్సినిమాలకుదర్శకత్వంవహించారు. గతరెండుదశాబ్దాల్లో1,000మందికిపైగానటులనుపరిచయంచేసినతేజ, పైరసీకివ్యతిరేకంగాసాంకేతికపరిష్కారాలనుఅందించిమరోసారితనకృషినిచాటుకున్నారు.