MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Credit Score: ఈ ఐదు పనులతో మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది

Credit Score: ఈ ఐదు పనులతో మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది

5 important ways to improve your credit score: కొన్ని పనులతో మీరు మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. అయితే, దానికంటే ముందు మీరు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు, వాటి ప్రాముఖ్యత, మెరుగుపరిచే మార్గాలు తెలుసుకోవాలి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2025, 11:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Credit Score improve Tips : క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటో, అది ఎలా పనిచేస్తుందో చాలామందికి పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా, ఇది వ్యక్తి ఆర్థిక స్థితిని మిర్రర్ లాగా చూపించే కీలక సాధనంగా పనిచేస్తుంది. క్రెడిట్ స్కోర్ అనేది ఒక సంఖ్య, ఇది మీరు ఎంతవరకు అప్పు తిరిగి చెల్లించగలరనే నమ్మకాన్ని సూచిస్తుంది. ఇది లోన్ అప్రూవల్, వడ్డీ రేట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

కాబట్టి  ఇక్కడ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరిచేందుకు గుర్తుంచుకోవలసిన ఐదు ముఖ్య అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.    చెల్లింపుల హిస్టరీ ప్రధానమైన అంశం (Payment History) 

మీరు బిల్లులు సమయానికి చెల్లిస్తారా లేదా అనేది క్రెడిట్ స్కోర్‌లో అత్యధిక ప్రాధాన్యత పొందిన అంశం. ఒక్కసారి పేమెంట్ మిస్ అయితే అది సంవత్సరాలపాటు స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆటోమెటిక్ పేమెంట్లు లేదా రిమైండర్లు ఉపయోగించి సమయానికి చెల్లింపులు చేయడం ద్వారా పాజిటివ్ హిస్టరీ వుంటుంది. 
 

36

2. క్రెడిట్ వినియోగం తక్కువగా ఉంచండి (Credit Utilization)

మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ మొత్తంలో ఎంత వాడుతున్నారో చూపే శాతం ఇది. 30% లోపు ఉంచడం ఉత్తమం. ఎక్కువగా వినియోగించటం ఆర్థిక ఒత్తిడిని సూచించే అవకాశం ఉంది. ఖర్చులను ట్రాక్ చేయడం, సమయానికి బ్యాలెన్స్ చెల్లించడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు.
 

46

3. క్రెడిట్ హిస్టరీ వ్యవధి ముఖ్యం (Length of Credit History) మీరు ఎంతకాలంగా క్రెడిట్ ఉపయోగిస్తున్నారనే అంశం కూడా స్కోర్‌లో భాగం. పాత ఖాతాలను మూసివేయకుండానే, వాటిలో అల్ప స్థాయిలో చలనం కొనసాగించడం ద్వారా పొడవైన క్రెడిట్ చరిత్రను కాపాడుకోవచ్చు.

56

4. క్రెడిట్ మిక్స్ (Credit Mix) 

ఇన్‌స్టాల్మెంట్ లోన్లు, క్రెడిట్ కార్డులు, రిటైల్ ఖాతాలు వంటి వివిధ రకాల అప్పులను సమర్థవంతంగా నిర్వహించగలగటం క్రెడిట్ స్కోర్‌కు లాభకరం. ఇది మీరు విభిన్న రకాల అప్పులను నిర్వహించగలగతారని సూచిస్తుంది.

66

5. క్రెడిట్ అభ్యర్థనలు పరిమితంగా ఉంచండి (New Credit Inquiries): 

కొత్త క్రెడిట్ కోసం చేసిన ప్రతి అప్లికేషన్‌తో క్రెడిట్ నివేదికపై "ఇంక్వైరీ" జరుగుతుంది. 6 నెలల వ్యవధిలో ఎక్కువగా చేస్తే స్కోర్ తక్కువగా మారే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు మాత్రమే అప్లై చేయడం మంచిది.

ఈ ఐదు అంశాలను బాగా తెలుసుకుని, వాటిని పాటిస్తే, మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను స్థిరంగా మెరుగుపరుచుకోవచ్చు, తద్వారా ఆర్థికంగా మేలైన అవకాశాలను పొందవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Recommended image2
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image3
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Related Stories
Recommended image1
Cheap Flight Booking Tricks: రూ. 5000 విలువైన ఫ్లైట్ టికెట్‌ కేవలం రూ. 799కే !
Recommended image2
Credit Card Free Travel  Hacks: క్రెడిట్ కార్డ్ తో ఫ్రీ ట్రావెల్.. ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved