నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో జరుగుతోంది.
నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో జరుగుతోంది. ఈ వేడుకకు సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర పోషించిన నటి విద్యాబాలన్ విచ్చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ''తెలుగులో ఇది నా మొదటి సినిమా ఇంతకుమించిన బెటర్ స్టార్ట్ ఉంటుందని అనుకోవడం లేదు. ట్రైలర్ చూస్తున్నంతసేపు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి బాలయ్యని ప్రేమించకుండా ఉండలేరు.
undefined
అంత అద్బుతంగా నటించారు. ఇది నాకు స్పెషల్ ఫిల్మ్. ఎన్టీఆర్, తారకం గారి ఆశీస్సులు మాకు ఉంటాయని భావిస్తున్నాను. హైదరాబాద్ లో బాలకృష్ణ గారి కుటుంబ రూపంలో నాకొక చక్కటి కుటుంబం దొరికింది'' అంటూ వెల్లడించింది.
బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు. రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ముందుగా 'కథానాయకుడు' రూపంలో జనవరి 9న విడుదల చేస్తుండగా, 'మహానాయకుడు' కథని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత వార్తలు..
నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!
లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!
'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!
'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!
ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!
ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!
'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?
ఎన్టీఆర్ పై పెథాయ్ తుఫాన్ ఎఫెక్ట్!
ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?
బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?
ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?
ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!
ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?
ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?
ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!
షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్
ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?