ఆ హీరోని ఎదిరించా.. ఇప్పుడు అవకాశాలు లేవు: హీరోయిన్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 22, 2018, 4:41 PM IST
Highlights

మలయాళం ఇండస్ట్రీ నటులను దేవుళ్లుగా భావిస్తారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఇండస్ట్రీ వదిలేస్తుందని సంచలన కామెంట్స్ చేసింది హీరోయిన్ పార్వతీమీనన్. ఏడాది క్రితం ఫిబ్రవరిలో ఓ ప్రముఖ మలయాళ నటిని కిడ్నాప్ చేయడం, లైంగికంగా వేధించిన కేసులో నటుడు దిలీప్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మలయాళం ఇండస్ట్రీ నటులను దేవుళ్లుగా భావిస్తారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఇండస్ట్రీ వదిలేస్తుందని సంచలన కామెంట్స్ చేసింది హీరోయిన్ పార్వతీమీనన్. ఏడాది క్రితం ఫిబ్రవరిలో ఓ ప్రముఖ మలయాళ నటిని కిడ్నాప్ చేయడం, లైంగికంగా వేధించిన కేసులో నటుడు దిలీప్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆ తరువాత దిలీప్ బెయిల్ పై తిరిగొచ్చారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ నుండి ఆయన్ని తొలగించాలని 'WCC' మెంబర్స్ డిమాండ్ చేశారు. దీంతో మోహన్ లాల్ చివరికి దిలీప్ తో రాజీనామా చేయించారు.

ఈ క్రమంలో పార్వతీమీనన్ మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రస్తుతం నా చేతిలో ఒక్క సినిమా మాత్రమె ఉండి.  WCC లోని నటీమణులకి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. బాలీవుడ్ లో లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిన నటీమణులకి అవకాశాలు వస్తున్నాయి.

కానీ మాలీవుడ్ లో పరిస్థితి అలా లేదు. ఇక్కడి వారు హీరోలను దేవుళ్లుగా భావిస్తారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిని చిత్ర పరిశ్రమ వదిలేస్తుంది. నేను కూడా ఇక్కడ భయంతో జీవిస్తున్నా'' అంటూ వెల్లడించింది. 

ఇవి కూడా చదవండి.. 

#మీటూ: స్టార్ హీరోయిన్లు మినహాయింపా..?

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

click me!