'అరవింద సమేత'ను నిషేధించాలి: బీజేపీ నేత

Published : Oct 22, 2018, 04:30 PM ISTUpdated : Oct 22, 2018, 04:36 PM IST
'అరవింద సమేత'ను నిషేధించాలి: బీజేపీ నేత

సారాంశం

అరవింద సమేతపై మరో ఆరోపణ ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమా మొత్తంగా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ - జగపతి బాబు మాట్లాడిన రాయలసీమ యాస సినిమాకు కొత్త అందాన్ని తెచ్చింది. 

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత మొత్తానికి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చిత్ర యూనిట్ సంతోషంతో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సినిమా ఓపెనింగ్స్ ను భారీగా అందుకున్న సంగతి తెలిసిందే,. లాభాలు రావాలంటే ఈ వారం ఇంకా కలెక్షన్స్ నెంబర్స్ పెరగాలి. 

ఆ సంగతి పక్కనపెడితే అరవింద సమేతపై మరో ఆరోపణ ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమా మొత్తంగా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ - జగపతి బాబు మాట్లాడిన రాయలసీమ యాస సినిమాకు కొత్త అందాన్ని తెచ్చింది. అయితే భారత జనతా పార్టీ విష్ణు వర్ధన్ రెడ్డి సినిమాపై కొన్ని అరోపణలు చేశారు. అరవింద సమేత సినిమాను నిషేదించాలని డిమాండ్ చేశారు 

రాయలసీమ ప్రజలను అవమానించే విధంగా సినిమాను చిత్రీకరించినట్లు చెబుతూ.. భారత జనతా పార్టీ రాయలసీమ ప్రజల కోసం ఎంతగానో పోరాటం చేస్తుందని అన్నారు. ఇప్పటికే సినిమా కథపై అలాగే యాసపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. 

అలాగే రాయలసీమలో ఫ్యాక్షన్ ను మళ్ళి తెరపైకి తేవడం కరెక్ట్ కాదని కొన్ని యువ సంఘాలు కూడా చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇప్పుడు రాజకీయ వివాదాల్లో కూడా అరవింద సమేతపై ఆరోపణలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు..

ఎన్టీఆర్ కి మరో రూ.8 కోట్లు కావాలి!

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 10 ఎపిసోడ్ : డబ్బులు ఇస్తూ బుద్ధి బయటపెట్టిన మనోజ్, వద్దని షాకిచ్చిన బాలు..!
Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు