
కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా వచ్చిన ‘ సర్కార్ ‘ సినిమాకు సంబంధించిన వివాదం సద్దు మణిగినట్టే ! ఈ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాల పట్ల తమిళనాడు మంత్రులిద్దరు..షణ్ముగం, కదంబూర్ సి.రాజు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాడంతో డైలాగులను తొలగించేశారు. ఓటర్లకు మిక్సర్ గ్రైండ్లను అభ్యర్థులు పంపిణీ చేసే సీన్ తో సహా..ఇంకా కోమలవల్లి అనే పేరును కూడా మ్యూట్ చేయడంతో పాటు సబ్ టైటిల్స్ లో కూడా తీసేశారు.
ఇలాంటివి తమ ప్రభుత్వాన్ని తప్పు పట్టేవిగా ఉన్నాయని, వీటిని తొలగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. తమిళనాడులోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ సినిమా రావడం గమనార్హం. రూ. 110 కోట్ల వ్యయంతో నిర్మించిన సర్కార్ మూవీ..అప్పుడే వంద కోట్ల మార్క్ దాటేసిందని సమాచారం.
ఎంత పని చేశావమ్మ... కోమలవల్లీ..!
ఆ సెక్షన్ గుట్టు విప్పిన సర్కార్ సినిమా: కోట్ల మంది సెర్చ్ చేస్తున్నారట..!
'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?
థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!
మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!
'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!
రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం
జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!
'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!
'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!
'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!
ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)
'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!
సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?
విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?
ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!
మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్ రాజీనామా
'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!