కేటీఆర్ కి దండం పెట్టేసిన రామ్ చరణ్!

Published : Dec 28, 2018, 09:40 AM IST
కేటీఆర్ కి దండం పెట్టేసిన రామ్ చరణ్!

సారాంశం

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. 

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

వేదికపై ఆయన మాట్లాడిన మాటలు, విసిరిన ఛలోక్తులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మా ఎలెక్షన్ స్పీచ్ ల కంటే రామ్ చరణ్ బాగా మాట్లాడుతున్నాడని.. ఫ్యూచర్ లో మరి అంటూ పరోక్షంగా చరణ్ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. 

ఇంతలో చరణ్ అతడిని చూసి నవ్వుతుండగా.. ''అంటే ఇప్పుడే కాదు.. ఇంకా టైమ్ ఉంది'' అని చెప్పగా.. రామ్ చరణ్ కేటీఆర్ ని చూసి దండం పెట్టేశాడు. ఆ పక్కనే ఉన్న చిరంజీవి.. 'వాడి పని వాడిని చేసుకోని' అని కేటీఆర్ తో నవ్వుతూ అన్నారు.

మొత్తానికి ఈవెంట్ లో కేటీఆర్ మాటలు, ఆయన స్పీచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేటీఆర్ మాటలను బట్టి రామ్ చరణ్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్లుగా ఉంది. మరి చరణ్ ఏం చేస్తాడో చూడాలి!

సంబంధిత వార్తలు..

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

PREV
click me!

Recommended Stories

Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌