అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

By telugu teamFirst Published Aug 25, 2019, 1:41 PM IST
Highlights

అమరావతిని తరలించే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపి అధిష్టానంతో చర్చించారని టీజీ వెంకటేష్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ తో చెప్పారు. ఎపికి ఏకైక రాజదాని ఉండబోదని ఆయన అంటున్నారు. ఎపికి నాలుగు రాజధానులవుతాయని ఆయన చెప్పారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అమరావతి రాష్ట్ర రాజధానిగా కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ బిజెపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపి రాజధానిగా అమరావతి చెల్లుచీటీ పాడడం ఖాయమని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. 

అమరావతిని తరలించే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపి అధిష్టానంతో చర్చించారని టీజీ వెంకటేష్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ తో చెప్పారు. ఎపికి ఏకైక రాజదాని ఉండబోదని ఆయన అంటున్నారు. ఎపికి నాలుగు రాజధానులవుతాయని ఆయన చెప్పారు. 

కాకినాడ, గుంటూరు, విజయనగరం, కడపల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారని టీజీ వెంకటేష్ చెప్పారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు, జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా అందుకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అధికారిక వికేంద్రీకరణకు జగన్ చేపట్టే చర్యల్లో నాలుగు రాజధానుల ఏర్పాటు అత్యంత కీలకమైందని భావిస్తున్నారు. 

నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతీయ మండళ్లు కూడా రాజధానుల ఏర్పాటులో భాగంగానే వస్తున్నాయని భావిస్తున్నారు. బహుశా, ప్రస్తుతం అమరావతి నాలుగు రాజధానుల్లో ఒక్కటిగా మారే అవకాశం ఉంది. 

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

click me!