క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మహా సమరం ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభం కానుంది. 2014 తర్వాత ఆరేళ్లకు పూర్తి ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా జరగనుంది. అబుదాబిలోని షేక్ జావెద్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇస్తుంటే, మహేంద్ర సింగ్ ధోనీ ఏడాదిన్నర తర్వాత క్రీజులోకి దిగుతున్నాడు.
IPL 2020 మెగా సమరం సందడి మొదలైపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. 13వ సీజన్ ఐపీఎల్ మొదటి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌తో, మూడు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలబడనుంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ అయిన ఈ రెండు జట్ల మధ్య గణాంకాలు ఇలా ఉన్నాయి.
కరోనా పరిస్థితులను లెక్కచేయకుండా ఛాలెంజింగ్‌గా ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ... 8 జట్టు సభ్యులు ఒకే చోట చేరడంతో ఏ క్షణమైనా కరోనా మహమ్మారి దాడి చేసే అవకాశం...
టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్...
రైనా, భజ్జీ లేకుండా బరిలో దిగుతుండడంతో మహేంద్ర సింగ్ ధోనీపై ప్రెషర్... 15 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న మాహీ... రిటైర్మెంట్ తర్వాత తొలిసారిగా ఫీల్డ్‌లోకి...
మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత దేవినేని ఉమల మధ్య వ్యవహారం ప్రస్తుతం ఉప్పు నిప్పుగా మారింది. ఈ నేపథ్యంలో నానిపై ఉమ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నిఖిల్ కి జోడీగా సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో నటించిన త్రిధా చౌదరి గుర్తుందిగా.. ఆ చిత్రంలో త్రిధా చౌదరి లుక్స్ యువతని ఆకర్షించాయి. పెద్దగా గ్లామర్ కి స్కోప్ లేకపోయినప్పటికీ సింపుల్ లుక్స్, నటనతో ఆకట్టుకుంది.
బాబాయ్.. అబ్బాయ్.. కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బావుంటుందని కోరుకొని సినీ ప్రేక్షకుడు ఉండడు. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ (share) స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇక వీరి కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కొన్ని సినిమాలపై ఒక లుక్కేద్దాం.. (షేర్స్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ కు మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. దీనితో పింక్ రీమేక్ చిత్రానికి ప్రకటన వచ్చినప్పుడు పవన్ ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేశారు.
వెల్లింగ్టన్లో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తన ఫ్యామిలీతో కలిసి టేలర్ మైదానంలోకి వచ్చాడు. గత నెలలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వంద టీ20లు పూర్తి చేసుకున్న టేలర్.. తాజా టెస్టు సిరీస్‌లో వంద టెస్టుల మార్కును చేరుకున్నాడు.
నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.