South Africa vs Australia: సౌతాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆసీస్‌పై 5 వికెట్లతో విజయం సాధించి ప్రోటీస్ జట్టు తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించింది.
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ నివాసానికి అతి సమీపంలో వైమానిక దాడులు జరిగినట్టు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని మోనిరియా ప్రాంతంలో జరిగిన ఈ దాడుల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి
Gram Flour vs Turmeric: చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సహజసిద్ధమైన చిట్కాలు పాటించడమే ఉత్తమం. పసుపు, శనగపిండి రెండూ ముఖ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఏది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉత్తమ ఫలితాలను అందిస్తుందో తెలుసుకుందాం.
australia vs south africa: స్టీవ్ స్మిత్ లార్డ్స్‌లో 99 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టారు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాకు విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు.
ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విభేదాల అనంతరం మారిన మస్క్ ధోరణి చర్చనీయాంశం అవుతుంది.
Rose Water vs Rice Water: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందం కోసం రకరకాల క్రీమ్స్ వాడుతుంటారు. అయితే..కొందరూ రోజ్ వాటర్, రైస్ వాటర్ లాంటివి నేచురల్ రెమెడీస్ వాడుతారు. అయితే.. మెరిసే చర్మం కోసం రోజ్ వాటర్ మంచిదా? రైస్ వాటర్ మంచిదా?
AFC Asian Cup 2027 Qualifier: ఏఎఫ్సీ ఏషియన్ కప్ 2027 క్వాలిఫయర్స్‌లో భారత్ కు మరో పరాజయం ఎదురైంది. ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌తో భారత్ పై హాంకాంగ్ విజయం సాధించింది.
WTC 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా జట్లు తరలపడుతున్నాయి. జూన్ 11న లార్డ్స్‌లో జరిగే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్, ఇరు జట్ల ప్లేయింగ్ 11 వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..