MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
• Home
• Sports
• Cricket
• CSK vs MI: ముంబై, చెన్నై ఫేస్ టు ఫేస్... లెక్కలు ఎవరికి ఫేవర్‌గా ఉన్నాయంటే...

CSK vs MI: ముంబై, చెన్నై ఫేస్ టు ఫేస్... లెక్కలు ఎవరికి ఫేవర్‌గా ఉన్నాయంటే...

IPL 2020 మెగా సమరం సందడి మొదలైపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. 13వ సీజన్ ఐపీఎల్‌ మొదటి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌తో, మూడు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలబడనుంది. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ అయిన ఈ రెండు జట్ల మధ్య గణాంకాలు ఇలా ఉన్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 19 2020, 04:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 30 సార్లు తలబడ్డాయి. ముంబై ఇండియన్స్ 18 సార్లు విజయం సాధించగా చెన్నై సూపర్ కింగ్స్‌కు 12 సార్లు విజయం దక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన 16 మ్యాచుల్లో 10 సార్లు ముంబై ఇండియన్స్‌కు విజయం దక్కింది. ఆరు సార్లు చెన్నైకి విజయం వరించింది.

310

చెన్నైపై ముంబై ఇండియన్స్ సాధించిన అత్యధిక స్కోరు 202 పరుగులు.

410

ముంబై ఇండియన్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన అత్యధిక స్కోరు 208 పరుగులు.

510

చెన్నైపై ముంబై ఇండియన్స్ చేసిన అత్యల్ప స్పోరు 141 పరుగులు.

610

ముంబై ఇండియన్స్‌పై చెన్నై 79 పరుగులకే చాప చుట్టేసింది. 2013లో చెన్నై చేసిన ఈ స్కోరే ఇప్పటిదాకా సూపర్‌కింగ్స్‌కి అత్యల్ప స్కోరు.

710

2019 సీజన్లలో జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ జట్టుకే విజయం దక్కింది.

810

2019లో చెన్నై, ముంబై మధ్య జరిగిన మొదటి మ్యాచులో 37 పరుగుల తేడాతో, రెండో మ్యాచులో 46 పరుగులతో రోహిత్ సేన గెలుపు సాధించింది.

910

2019 మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో 133 లక్ష్యంతో బరిలో దిగి 131/4 పరుగులకే పరిమితమైంది చెన్నై సూపర్ కింగ్స్.

1010

2019 ఫైనల్ మ్యాచులోన కేవలం 1 పరుగు తేడాతో ఓడింది చెన్నై. ముంబ 149/8 స్కోరు చేయగా చెన్నై సూపర్ కింగ్స్ 148/7 స్కోరుకే పరిమితమై టైటిల్‌ను చేజార్చుకుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved