తారక్ vs బాలయ్య.. బాక్స్ ఆఫీస్ సింహాల బెస్ట్ రికార్డ్స్

First Published 19, Mar 2020, 8:19 AM IST

బాబాయ్.. అబ్బాయ్.. కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బావుంటుందని కోరుకొని సినీ ప్రేక్షకుడు ఉండడు. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ (share) స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇక వీరి కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కొన్ని సినిమాలపై ఒక లుక్కేద్దాం..  (షేర్స్)

సింహా (2011) - 31.48కోట్లు (షేర్స్)

సింహా (2011) - 31.48కోట్లు (షేర్స్)

ఆది(2002) : 22 కోట్లు (షేర్స్) డైరెక్టర్ వివి.వినాయక్

ఆది(2002) : 22 కోట్లు (షేర్స్) డైరెక్టర్ వివి.వినాయక్

మంగమ్మ గారి మనవడు (1984) 4.5కోట్లు

మంగమ్మ గారి మనవడు (1984) 4.5కోట్లు

యమదొంగ (2008): 30.1కోట్లు - డైరెక్టర్ రాజమౌళి

యమదొంగ (2008): 30.1కోట్లు - డైరెక్టర్ రాజమౌళి

ముద్దుల మామయ్య(1989) - 5.5కోట్లు

ముద్దుల మామయ్య(1989) - 5.5కోట్లు

సింహాద్రి (2003) - షేర్స్  25 కోట్లు   - ఎస్ఎస్.రాజమౌళి

సింహాద్రి (2003) - షేర్స్  25 కోట్లు   - ఎస్ఎస్.రాజమౌళి

సమరసింహా రెడ్డి (1999)- 16.25కోట్లు

సమరసింహా రెడ్డి (1999)- 16.25కోట్లు

అదుర్స్ (2010) - 26.60కోట్లు - వివి.వినాయక్

అదుర్స్ (2010) - 26.60కోట్లు - వివి.వినాయక్

ఆదిత్యా 369 (1991)- 3.5కోట్లు

ఆదిత్యా 369 (1991)- 3.5కోట్లు

బాద్ షా (2013): 47కోట్లు - శ్రీనువైట్ల

బాద్ షా (2013): 47కోట్లు - శ్రీనువైట్ల

నరసింహా నాయుడు (2001) - 21.75కోట్లు

నరసింహా నాయుడు (2001) - 21.75కోట్లు

బృందావనం (2010); 30.1 కోట్లు - వంశీ పైడిపల్లి

బృందావనం (2010); 30.1 కోట్లు - వంశీ పైడిపల్లి

లెజెండ్ (2014) -  40.4 కోట్లు

లెజెండ్ (2014) -  40.4 కోట్లు

టెంపర్ (2015): 43.1కోట్లు - పూరి జగన్నాథ్

టెంపర్ (2015): 43.1కోట్లు - పూరి జగన్నాథ్

లయన్ (2015) - 20కోట్లు

లయన్ (2015) - 20కోట్లు

నాన్నకు ప్రేమతో(2016); 53.2కోట్లు - సుకుమార్

నాన్నకు ప్రేమతో(2016); 53.2కోట్లు - సుకుమార్

డిక్టేటర్ (2016) - 24కోట్లు

డిక్టేటర్ (2016) - 24కోట్లు

జనతా గ్యారేజ్ (2016): 81.3కోట్లు - కొరటాల శివ

జనతా గ్యారేజ్ (2016): 81.3కోట్లు - కొరటాల శివ

గౌతమి పుత్ర శాతకర్ణి (2017)- 50.25కోట్లు

గౌతమి పుత్ర శాతకర్ణి (2017)- 50.25కోట్లు

జై లవకుశ (2017): 75.34కోట్లు - కేఎస్.రవీంద్ర (బాబీ)

జై లవకుశ (2017): 75.34కోట్లు - కేఎస్.రవీంద్ర (బాబీ)

జై సింహా (2018)- 32కోట్లు

జై సింహా (2018)- 32కోట్లు

అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.

loader