India vs England: 2007లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్‌లో చివరిసారి టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పుడు శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా అదే విజయాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫిక్స్డ్ డిపాజిట్(FD) చేయాలా? లేక సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP)లో పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఇన్వస్ట్మెంట్ ప్లానో వివరంగా ఇప్పుడు చూద్దాం.
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా కూడా చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఉద్రిక్తతలు పెంచుతున్నాయి.
Coconut Oil vs Olive Oil: జుట్టు మందంగా, ఒత్తుగా పెరగాలని మహిళలు కోరుకుంటారు. అందుకోసం చాలా రకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే..ఈ మధ్య కొబ్బరి నూనె, ఆలివ్ నూనె కూడా వాడుతున్నారు. జుట్టు ఒత్తుగా పెరగాలంటే కొబ్బరి నూనె, ఆలివ్ నూనెలలో ఏది బెస్ట్?
India vs England: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్‌లు రికార్డుల మోత మోగించనున్నారు.
India vs England : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను టార్గెట్ చేశాడు.
Womens ODI World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరుగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆటోమొబైల్ కంపెనీల్లో టాప్ కంపెనీ అయిన టాటా కూడా ఎక్కువ EVలను విడుదల చేస్తోంది. ఇదే కంపెనీ నుంచి వచ్చిన హారియర్, కర్వ్ లలో ఏది బెస్ట్ కారో ఇప్పుడు చూద్దాం.