తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అనే నినాదంతో మూడోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని అగ్రనేతలంతా ప్రచారం హోరెత్తించారు.మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక సర్దుబాట్లు, అంచనాలు, గెలుపోటముల లెక్కలతో హేమాహేమీలను బరిలోకి దించింది. వారి పూర్తి జాబితా ఇదే..