MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Keerthy Suresh: నడిరోడ్డులో లైంగికంగా వేధించాడు... స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి ఎదురైన చేదు అనుభవం!

Keerthy Suresh: నడిరోడ్డులో లైంగికంగా వేధించాడు... స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి ఎదురైన చేదు అనుభవం!

కీర్తి సురేష్ తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యింది. ఆ షాకింగ్ సంఘటన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 23 2023, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Keerthy Suresh

Keerthy Suresh

అమ్మాయిలకు సమాజంలో భద్రత లేదు. కోట్ల మంది చేత అభిమానించబడే హీరోయిన్స్ కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. కాగా  స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తనకు గతంలో ఎదురైన ఓ షాకింగ్ సంఘటన పంచుకున్నారు. నడిరోడ్డులో తనకు ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సీనియర్ హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. తల్లి వారసత్వాని నిలబెడుతూ స్టార్ గా ఎదిగింది. మహానటి కీర్తి సురేష్ కి బ్రేక్ ఇచ్చింది.ఇక  వరుస విజయాలతో జోరు మీదున్న కీర్తి సురేష్ కి భోళా శంకర్ రూపంలో ప్లాప్ పడింది. చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ అనూహ్యంగా చెల్లెలు పాత్ర చేసింది. దర్శకుడు మెహర్ రమేష్ నిరాశపరచగా కీర్తి సురేష్ పాత్ర కూడా తేలిపోయింది. 

37

భోళా శంకర్ మూవీలో చెల్లి పాత్ర కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నారు. సాయి పల్లవికి స్క్రిప్ట్ నచ్చక చేయను అన్నారు. స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉండి కూడా కీర్తి సురేష్ భోళా శంకర్ మూవీ ఒప్పుకుంది. ఫస్ట్ షో నుండే బ్యాడ్ టాక్ తెచ్చుకున్న భోళా శంకర్ యాభై కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. 


 

47

అయితే తమిళ చిత్రం మామన్నన్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో నాయకుడిగా విడుదలైంది. ఈ మూవీలో కీర్తి హీరోయిన్ గా నటించింది. ఉదయనిధి స్టాలిన్ కి ఇక్కడ మార్కెట్ లేదు. అందుకే పెద్దగా ఆడలేదు. 

57

అలాగే తెలుగులో ఆమె నటించిన సర్కారు వారి పాట, దసరా భారీ విజయాలు నమోదు చేశాయి. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని కెరీర్లో దసరా బిగ్గెస్ట్ హిట్. దసరా మూవీ కీర్తి సురేష్ కి మరోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది. వెన్నెల పాత్రలో కీర్తి ఒదిగిపోయి నటించింది. 

67
Keerthy suresh

Keerthy suresh

ప్రస్తుతం పలు భాషల్లో అరడజను సినిమాల వరకు కీర్తి చేస్తున్నారు. బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుంది. వరుణ్ ధావన్ కి జంటగా ఓ చిత్రం చేస్తుంది. కాగా కీర్తి సురేష్ గతంలో లైంగిక వేధింపులు గురయ్యారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించాడు. 

 



 

77

కీర్తి సురేష్ మాట్లాడుతూ...  కాలేజీలో చదుకునే రోజుల్లో నేను నా ఫ్రెండ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాము. ఒక తాగుబోతు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా మీదకు రాబోయాడు. నేను ఆ తాగుబోతును కొట్టాను. అప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడని కీర్తి సురేష్ అన్నారు. యంగ్ ఏజ్ లోనే కీర్తి సురేష్ చూపిన ధైర్యాన్ని నెటిజెన్స్, ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. 

 

బాలయ్యపై పగబట్టిన హీరోయిన్లు, అప్పుడు రాధికా ఆప్టే, ఇప్పుడు విచిత్ర.. ఆరోపణల్లో నిజంఎంత...?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image2
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image3
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved