Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆల్ టైమ్ హిట్ మూవీస్‌లో ‘ఖుషి’(Khushi) ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య(SJ Surya) 2001లో రూపొందించిన ఈ సినిమా పవన్ కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్‌కు జోడీగా భూమిక(Bhoomika) నటించగా.. సపోర్టింగ్ రోల్లో శివాజీ, అలీ కనిపించారు.