పవన్ మౌనంగా నిరసన చేస్తాడు.. చిన్నప్పుడు ఇంట్లో నచ్చకపోతే: Nagababu

Share this Video

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మెగా ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కొణిదెల వారి కుటుంబంలోని మహిళలతో చిట్ చాట్ చేశారు. తమ జీవితంలో మహిళల పాత్ర, తమ విజయాల వెనుక ఉన్న వారి స్ఫూర్తి, త్యాగాలు, ప్రేమను పంచుకున్నారు. చిన్నప్పుడు అమ్మ వంట నచ్చకపోతే పవన్ కళ్యాణ్ మౌనంగా నిరసన వ్యక్తం చేసేవాడని నాగబాబు చెప్పారు. అన్నయ్య ఏది ఉన్నా తినేవాడని, తాను మాత్రం గొడవ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు.

Related Video