నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా? | Janassna Nagababu Assets & Debts | Chiranjeevi, Pawan Kalyan
జనసేన మొదలైన నాటి నుంచి పార్టీకి మద్ధతుగా నిలుస్తున్నారు నాగబాబు. ఓవైపు చిరంజీవి పెద్దగా రాజకీయాలపై ఆసక్తి చూపని సమయంలో కూడా నాగబాబు పవన్ కళ్యాణ్ వెన్నంటే నిలిచారు. ఈ నేపథ్యంలోనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించింది. వంద శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని అందుకుంది.