Sanju Samson Creates History: సంజూ శాంసన్ విధ్వంసం..వరుసగా మూడో హాఫ్ సెంచరీ

Share this Video

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

Related Video