IND vs NZ T20 World Cup Victory

Share this Video

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితమైన పోరులో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది.మ్యాచ్ ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video