
India Win T20 World Cup 2026: T20 ట్రోఫీతో హనుమాన్ ఆలయంలో పూజలు
T20 trophyతో Jay Shah, Gautam Gambhir, Team India కెప్టెన్ Suryakumar Yadav అహ్మదాబాద్‌లోని Hanuman Templeలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.Team India విజయం అనంతరం క్రికెట్ ప్రముఖులు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయాన్ని సందర్శించారు. T20 trophyతో కలిసి ఆలయంలో జరిగిన ఈ పూజలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.