IND vs WI T20 World Cup 2026: అర్ష్‌దీప్, వరుణ్ ఫెయిల్

Share this Video

IND vs WI T20 World Cup 2026 Super 8 మ్యాచ్‌లో West Indies బ్యాటర్లు Team India బౌలర్లపై విరుచుకుపడ్డారు. Eden Gardens వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ 20 overs లో 195/4 భారీ స్కోర్ చేసింది.Arshdeep Singh (4-0-43-0) డెత్ ఓవర్లలో yorkers వేయడంలో విఫలమవ్వడంతో Rovman Powell ఒకే ఓవర్లో 24 runs కొట్టాడు. Varun Chakaravarthy కూడా 4 overs లో 40 runs ఇచ్చి నిరాశపరిచాడు. Shimron Hetmyer భారీ sixes తో మ్యాచ్‌ను మలిచాడు.Axar Patel 35 runs ఇచ్చినా wicket తీయలేకపోయాడు. Hardik Pandya mixed performance చూపించాడు. అయితే Jasprit Bumrah మాత్రం 4 overs లో 2 కీలక wickets తీసి India ను రేసులో ఉంచాడు.West Indies ఈ tournament లో 70 sixes పూర్తి చేసి new record సృష్టించింది. Indian bowling unit length balls వేయడంతో power hitters దుమ్మురేపారు.India target: 196 runs. ఈ మ్యాచ్‌లో bowling mistakes ఎక్కడ జరిగాయి? పూర్తి విశ్లేషణ కోసం వీడియో చూడండి.